30 Years for #PremaDesam Movie 👌♥️
AUGUST 23, 1996 న విడుదల అయింది.
ఈ పాట ఎన్ని సార్లు విని ఉంటానో లెక్కే లేదు.
CLASSIC Song..
A R Rehman Music 🔥
S P Balu 🔥
అమృతం ఉన్నట్లు ఉంటుంది ఈ పాట 💥♥️
వైసీపీ నుండి జనసేనకి వచ్చిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు జగన్ కోవర్ట్ అంటా.
కానీ వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అయిన వారు జగన్ కోవర్టులు కాదు అంటా.
వైసీపీ నుండి టీడీపీకి ఎన్నికలు అనంతరం వచ్చిన వారు:
1. బీద మస్తాన రావు, వైసీపీ ఎంపీ
2. మోపినేని వెంకట రమణ, వైసీపీ ఎంపి
3. మర్రి రాజశేఖర్, వైసీపీ ఎమ్మెల్సి
4. కర్రి పద్మశ్రీ, వైసీపీ ఎమ్మెల్సి
5. కళ్యాణ్ చక్రవర్తి, వైసీపీ ఎమ్మెల్సి
6. వేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు ఎంపీ
వైసీపీ నుండి ఎన్నికలకు ముందు టీడీపీలో జాయిన్ అయినవారు:
1. కొలుసు పార్ధ సారధి, వైసీపీ ఎమ్మెల్యే
2. కోటమి రెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే
3. ఆనం రామనారాయణ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే
4. మాగుంట శ్రీనివాస రెడ్డి, ycp ఎంపి
5. వసంత కృష్ణ ప్రసాద్, వైసీపీ ఎమ్మెల్యే
6. శ్రీకృష్ణ దేవరాయలు, వైసీపీ mp
7. కోనేటి ఆదిమూలంజ్ YCP ఎమ్మెల్యే
8. యార్లగడ్డ వెంకటరావు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
9. రఘు రామకృష్ణ రాజు, వైసీపీ mp
10. మహసేన రాజేశ్, వైసీపీలో కీలక నాయకుడు
11. కోడూరు నుండి ముక్కా రూపానంద రెడ్డి
12. రాయచోటి నుండి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
12. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే
13. కావలి mla కావ్య కృష్ణ రెడ్డి
ఎన్నికల అనంతరం ఇంకా అనేక మంది వైసీపీ నుండి టీడీపీలో జాయిన్ అయ్యారు. వీళ్లు ఎవ్వరూ జగన్ కోవర్టులు కారు అంటా.
కానీ వైసీపీ నుండి వచ్చిన బాలినేని గారు మాత్రం జగన్ కోవర్ట్ అంటా?
అలానే సేన నుండి అనేకమంది పచ్చ పార్టీతో పూచుకు తిరుగుతున్నారు? వాళ్ళు ఎవ్వరు కూడా పచ్చ పార్టీకి కోవర్ట్లు కాదు అంటా.
కానీ వైసీపీ నుండి వచ్చిన బాలినేని మాత్రం జగన్ కోవర్ట్ అంటా?
@PawanKalyan గారి @JanaSenaParty పతనం అవ్వాలని పచ్చ మీడియా చేస్తున్న విష ప్రచారం కాదా ఇది? కాకపోతే మరేమిటి? అసలు ఈ విష ప్రచారం వెనుక ఉన్న అదృశ్య వ్యక్తులు ఎవరు?
నా అభిప్రాయం కానీ, నేను ఇచ్చిన ఇన్ఫో గాని తప్పు అయితే తెలియచేయ గలరు..నా info సరి అయితే కోవర్ట్ అన్నవారు క్లారిఫికేషన్ ఇవ్వగలరా? ఆలోచించండి
Telugu Desam Party (TDP)
#telugumedia
#pachamedia
#neelimedia
#JanaSenaParty
#appolitics
రేపు, ఆగస్టు ఒకటో తారీకున ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో జరిగే కార్యక్రమాలకు హాజరుకానున్నాను. ఈ కార్యక్రమాలు మౌలిక సదుపాయాలు, అనుసంధానత మరియు సంస్కృతికి సంబంధించినవి. ఇవి 'వికసిత్ భారత్' నిర్మాణానికి సంబంధించిన ఉమ్మడి లక్ష్యానికి మరింత ఊతాన్నిస్తాయి. అదే సమయంలో, యువత సాధికారతను పెంపొందించడంతో పాటు మన మూలాలతో మనల్ని అనుసంధానిస్తాయి.
https://t.co/to5P5mcyOi