సినిమా ఇండస్ట్రీ వాడికైనా, ఎంత పెద్ద ఉద్యోగి ఐనా చిరంజీవి జ్ఞాపకాలు చుట్టు ముట్టి ఉంటాయి.అందుకే వెనక్కి తిరిగి చూసుకుంటే.అమ్మ, నాన్న, స్నేహితుడు, బడి, కాలేజీ, లవర్ ...వాటితో పాటు చిరంజీవి కచ్చితంగా ఉంటాడు.
నా అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.., ❤️❤️