@Venkat_karmuru Ee jsp tdp valaki inka mind edagadu edagaledu kuda gorellu Meru ee Ranga son pk idaru striram ga Oka mata meda undaru velaka meru support chesedi Ranga ki chedaputtaadu poyi tdp villi gadi sanka nakutadu jagan Oka rajikyam chestadu but radha ki stritham ledu
#purnikishoreReddy
Happy To Receive COVID Front Line Warrior Award from
“GOVERNMENT OF TELANGANA “
WELFARE OF Women &Children
Spl thanks to
Dwo-WCD&SV dept -DCPU Rangareddy district Memebrs
Thank you All my well Wishers and supporters
#purnikishoreReddy ❤️ #OneMoreAward☺️
Thanks a ton to Sandeep SharmaGaru ,
Osman Akthar Garu
And Amith garu and Mahi garu ,Ramireddy garu and RealPagers India RealPage, Inc. For recognising
“❤️Real Heroes”❤️and we feel blessed😊
#purnikishorereddy💙
ఎత్తుకోండి.. హత్తుకుపోతారు.. మాట్లాడండి.. మురిసిపోతారు. కథలు చెప్పండి.. కేరింతలు కొడతారు. ఆటలాడించండి..అల్లుకుపోతారు.
ఇలా పిల్లల కోసం మనం ఒక్కరోజు చేయగలిగితే చాలు ప్రతి రోజూ అటువంటి రోజు కోసం ఎదురు చూస్తారు పిల్లలు. వారి సంతోషం కంటే విలువైనది కాదు మన సమయం😊
ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన
విద్యార్థులకు
మా ఆశ్రీ సొసైటీ తరపున విద్యార్థులకు
క్రికెట్ కిట్లు, వాలీబాల్ , ఫుట్ బాల్, ఇతర క్రీడా పరికరాలను అందించాము. వారి కళ్ళల్లో కనిపించిన ఆ ఆనందం ఎనలేనిది.🙏🙏😊
#purnikishoreReddy ❤️
మన వద్దకు వచ్చి అడిగిన వారికి సహాయం చేయడం మాత్రమే కాదు... ఎదుటి వారి కష్టాలని కళ్ళారా చూసినా, చెవులారా విన్నా మనసు స్పందించి వెళ్లి మరీ సాయం చేయడం లో ఎల్లప్పుడూ ముందుంటుంది ఆశ్రీ సొసైటీ.. 🙏😊
నా జీవితం లో భాగమైన అంశాలు.. వాటిని మీకు వివరించేందుకు ముందుకు వచ్చింది HMTV
దశాబ్ద కాలంగా ఆశ్రీ సొసైటీ ఆధ్వర్యంలో మేము చేస్తున్న నిస్వార్ధమైన సేవలు, నిరంతర అన్నదాన కార్యక్రమాలపై మనందరి అభిమాన చానెల్
హెచ్ఎం టీవీలో "ఇదీ నా కథ" శీర్షికన ఈ ఆదివారం (జూలై 25న) మధ్యాహ్నం 3.00 గంటలకి🙏🏻
https://t.co/CCJ6ztLo60
నిరంతర సేవా యజ్ఞంలో భాగంగా
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం
గోపాలపేట లోని
25 మంది వితంతువులకు వృద్ధులకు ఆశ్రీ సొసైటీ తరఫున నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేశాము🙏🏻😊
https://t.co/CCJ6ztLo60
కాప్రా ప్రాంతంలోని 25 మంది దివ్యాంగులకు నెలరోజులకు సరిపోయే .... 50 వేల రూపాయల విలువైన నిత్యవసర వస్తువులను సమకూర్చాము. వారందరికీ ఈ రోజు మియాపూర్ లోని ఆశ్రీ సొసైటీ కార్యాలయం లో అందచేశాము.. వారి కళ్లలో కనిపించిన ఆనందం మాకు రెట్టింపు సంతోషాన్ని కలిగించింది👏🏻
https://t.co/CCJ6ztLo60 ఆశ్రీ సొసైటీ తరపున . 56 మంది కుటుంబాల వారికి నెలకు సరిపడే నిత్యవసర సరుకులను అందించేందుకు ఏర్పాట్లు చేసాము👏🏻 https://t.co/CCJ6ztLo60 🙏