పాణ్యం మండలం బలపనూరు, కౌలూరు గ్రామాల్లో ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులను ప్రారంభించడం సంతోషంగా ఉంది.బలపనూరులో రూ.20 లక్షలతో పూర్తైన సీసీ రోడ్డు, డ్రెయినేజీ పనులు, కౌలూరులో రూ.2 లక్షలతో గోకులం షెడ్డు, రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులకు శిలాఫలకాలను ఆవిష్కరించాను.
అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాను. ప్రజల సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నాను. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#IntintikiTeluguDesam
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#GowruCharithaReddy
#PanyamMLA
కల్లూరు అర్బన్ 37వ వార్డు ఎన్టీఆర్ బిల్డింగ్‌లో ‘2 ఏళ్ల నమ్మకం–అభివృద్ధి–సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించాను.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాను. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశాను.
#IntintikiTeluguDesam
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#GowruCharithaReddy
#PanyamMLA
Paying my tribute to Nandamuri Harikrishna garu on his birth anniversary. 🙏🏻
Remembering him with love, respect, and so many cherished memories from the time of #Pataas.
ఈరోజు నంద్యాల టీడీపీ కార్యాలయంలో మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఎన్ఎండీ ఫరూక్ గారుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నాను. వెలుగోడు జలాశయం ముట్టడి పేరుతో శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సమర శంఖారావం’ ద్వారా వైసీపీ నేతలు మరోసారి రాజకీయ డ్రామాలకు తెరలేపారు.
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల కారణంగానే సాగునీటి సమస్యలు తలెత్తాయని, పరిస్థితులను ముందుగానే రైతులకు ప్రభుత్వం స్పష్టంగా వివరించింది. అయినప్పటికీ రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాలను ప్రజలు, రైతులు నమ్మడం లేదు.
ఈ సమావేశంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి గారు, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి గారు పాల్గొన్నారు.
#TeluguDesamParty
#GowruCharithaReddy
#PanyamMLA
#Kurnool
#Nandyal
సమాజంలోని ప్రతి వర్గం సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తనదైన పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..
@PawanKalyan#PawanKalyan#HappyBirthdayPawanKalyan#GowruCharithaReddy
#PanyamMLA
#Kurnool
ఎన్టీఆర్ తనయుడైనప్పటికీ సామాన్యుడిగా అందరితో కలిసి పోవడం ... నిరాడంబరంగా జీవించడం... రాజకీయాలలో ఉంటూ కూడా ముక్కుసూటిగా నడచుకోవడం హరికృష్ణ గారికే చెల్లింది. నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా ఆ మంచి మనిషి జ్ఞాపకాలను స్మరించుకుంటోంది తెలుగుదేశం.
సోదరునిగా మాకు అందించిన ఆప్యాయత…
కుటుంబం పట్ల చూపిన ప్రేమ…
నాన్నగారి ఆశయాల కోసం సైనికుడిలా నిలబడి చేసిన పోరాటం…
ప్రజాసేవ పట్ల నీకున్న అంకితభావం…
నీ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలం......
అన్నయ్య శ్రీ నందమూరి హరికృష్ణ జయంతి సందర్బంగా ఆయనకు నా నివాళులు అర్పిస్తున్నాను.🙏
మా కుటుంబ సభ్యులు, స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారికి 70వ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను. సినీ జీవితంలో, రాజకీయ రంగంలో తనదైన శైలితో ప్రత్యేక ముద్ర వేసిన ఆయన అందరి హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోతారు. ఆయన జ్ఞాపకాలు స్మరించుకుంటూ నివాళి అర్పిస్తున్నాను.
కల్లూరు అర్బన్ 35వ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి గారు పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. పింఛన్ లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా కల్పించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి పనులను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
#IdhiManchiPrabhutvam #GowruJanardhanreddy #GowruCharithaReddy #PanyamMLA
#Kurnool #PanyamForCharithamma
టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి శ్రీ గౌరు వెంకటరెడ్డి గారి జన్మదిన వేడుకలు మాధవి నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాణ్యం, నందికొట్కూరు నియోజకవర్గాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి కేక్ కట్ చేసి, పూల మొక్కలు, గజమాలలు, శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
#HBDGowruVenkatReddy
#HappyBirthdayGVR
#gowruvenkatreddy
#GowruCharithaReddy
#GowruJanardhanReddy
టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి శ్రీ గౌరు వెంకటరెడ్డి గారి జన్మదిన వేడుకలు మాధవి నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాణ్యం, నందికొట్కూరు నియోజకవర్గాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి కేక్ కట్ చేసి, పూల మొక్కలు, గజమాలలు, శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
#HBDGowruVenkatReddy
#HappyBirthdayGVR
#gowruvenkatreddy
#GowruCharithaReddy
#GowruJanardhanReddy
కల్లూరు అర్బన్ 37వ వార్డు ఎన్టీఆర్ బిల్డింగ్‌లో ‘2 ఏళ్ల నమ్మకం–అభివృద్ధి–సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించాను.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాను. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశాను.
#IntintikiTeluguDesam
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#GowruCharithaReddy
#PanyamMLA
కల్లూరు అర్బన్ 37వ వార్డు పరిధిలోని ఎన్టీఆర్ బిల్డింగ్ నేతాజీ హౌసింగ్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు అందజేశాను.
ఈ సందర్భంగా లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, వారి సమస్యలను విన్నాను. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించాను.
#PensionsPandugalnAP
#NTRBharosaPension
#IdhiManchiPrabhutvam
#GowruCharithaReddy
#PanyamMLA