కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలతో కలిసి స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు. ప్రజల ఆశీస్సులు, విశ్వాసంతో ప్రభుత్వం అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరింత వేగంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే గారు తెలిపారు.
@janasenaparty@ncbn@pawankalyan@jspveeramahila@jspshatagniteam@apdeputycmo
#lokammadhavi #nellimarlaconstituency #idhimanchiprabhutvam
#pawankalyantransformsap #2yrsoftrustdevelopmentwelfare
రోడ్డు దెబ్బ… వర్షపు నీరు నిల్వ… దోమల బెడద…
చూసి వెంటనే పరిష్కారం చూపిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి గారు
నెల్లిమర్ల నియోజకవర్గం, భోగాపురం మండలం, రామచంద్రపేట పంచాయతీ పరిధిలోని తోటపల్లి & యాతపేట గ్రామాలలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా,
రోడ్డు పక్కన గట్టు కూలిపోవడం వల్ల వర్షపు నీరు నిల్వ ఉండి, దోమల బెడదతో ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు గమనించారు.
సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించిన వెంటనే, దెబ్బతిన్న రహదారిని తక్షణమే మరమ్మతులు చేసి పూర్తిచేయాలని స్థానిక నాయకులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆ ఆదేశాల మేరకు వెంటనే పనులు చేపట్టి, నీరు నిల్వ కాకుండా రహదారిని సరిచేసి ప్రజల ఇబ్బందులను తొలగించారు.
@JanaSenaParty@PawanKalyan@ncbn@mnadendla@naralokesh@JSPVeeraMahila@APDeputyCMO
#idhimanchiprabhutvam
#PawanKalyan
#ManaPrajalathoManaMLA #lokammadhavi
#nellimarlaconstituency
ఆ రోజు మా భోగాపురం ఎయిర్ పోర్ట్ ఆపడానికి అంతా కృషి చేసి. ఈ రోజు మా వల్లే ఈ ఎయిర్ పోర్ట్ వచ్చింది అనడానికి మీకు సిగ్గు లేదా? @YSJaganTrends .ఎయిర్ పోర్ట్ కట్టి చూపించి మా ప్రాంతం అభివృద్ధి కి బీజం వేసింది మా NDA కూటమి @PawanKalyan@ncbn@narendramodi@RamMNK@LokamMadhavi
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి తాజా చిత్రం #OG ప్రీమియర్ షో విజయవాడలోని మల్టీప్లెక్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి లోకం నాగ మాధవి గారు ప్రత్యేకంగా హాజరై సినిమా వీక్షించారు. ప్రజలతో కలిసి ఆనందాన్ని పంచుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి విజయయాత్ర చలనచిత్ర రంగానికే కాక, రాష్ట్ర అభివృద్ధికి కూడా నూతన శక్తినిచ్చేలా ఉండాలని ఆకాంక్షించారు.
@JanaSenaParty@PawanKalyan@JSPShatagniTeam@JSPVeeraMahila@APDeputyCMO
#lokammadhavi #OGReview
ప్రజలు ఫస్ట్… పార్టీ నెక్స్ట్… పదవి లాస్ట్… అనే పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శక వాక్యం ప్రతి జనసేన నాయకుడి హృదయంలో నాటివుండాలి. ఈ మాటలు కేవలం ఒక నినాదం కాదు, మన పార్టీ ఆత్మస్వరూపం. ప్రతి నాయకుడు, కార్యకర్త క్రమశిక్షణతో, నిస్వార్థంగా ప్రజల మేలు కోరి పనిచేయాలి. మన సిద్ధాంతాలు, ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధత ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి చేరాలి. ప్రజల సమస్యల్ని ముందుగా గుర్తించి వాటికి పరిష్కార మార్గాలు చూపడం ద్వారా పార్టీ పట్ల ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలి. మన కృషిలో పటుత్వం, మాటలకంటే చర్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇదే మన లక్ష్యం, ఇదే మన పోరాటం.
– శ్రీ లోకం ప్రసాద్ గారు, జిల్లా జనసేన నాయకులు.
@JanaSenaParty@PawanKalyan@JSPShatagniTeam@JSPVeeraMahila@APDeputyCMO
#Janasena #lokammadhavi #nellimarlaconstituency
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజవర్గం నెల్లిమర్ల మండల జనసేన అధ్యక్షుడు పతివాడ అచ్చం నాయుడుని ఇప్పుడే వైసిపి నాయకులు కార్యకర్తలు హత్యా ప్రయత్నం చేశారు రక్తం వచ్చినట్లుగా తల పగల కొట్టారు.. చావు బతుకుల్లో ఉన్నాడు . జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ రావలసిందిగా కోరుచున్నాను.
తప్పుడు కేసులు పెట్టి మరి @ncbn గారి నీ అరెస్టు చేసినంత తొందరా... విశాఖ పర్యటనలో @PawanKalyan గారిని కట్టడి చేయడంలో ఉన్న శ్రద్ధ ఉన్న @APPOLICE100 వారు . జగన్ మోహన్ రెడ్డి తన కార్ చెక్రాలు తో మట్టించి ఒకరిని చాపేసిన కూడా ఇప్పుడు మౌనం వహిస్తున్నారు????
@Anitha_TDP@naralokesh
ఆమె ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం భార్య...
ఒక సపరెట్ ఆకు, మినరల్ వాటర్ బాటల్ పెట్టుకోవచ్చు...
అలా కాకుండా ఇలా అందరితో కలిసి తింటూ, అదే గ్లాసు లో నీళ్లు తాగడం ఎంత సింప్లిసిటీ...
ఇన్నాళ్లు భర్త కు తోడు గా ఉన్నావ్ తల్లీ..
మా అధినాయకుడు కి తగిన ఇల్లాలివమ్మా
ఇప్పుడు మరో మెట్టు ఎక్కేసావ్..
Delighted to see lots of appreciation for
@AlwaysRamCharan who excels as Appanna ,the righteous ideologue &
Ram Nandan, the determined IAS officer out to cleanse the system.
Hearty Congrats to @iam_SJSuryah@advani_kiara@yoursanjali ,
Producer #DilRaju @SV@SVC_Official ,
above all Director @shankarshanmugh and the entire cast & crew for a topical and purposeful political drama. #GameChanger !