@tonybekkal@TelanganaCOPs https://t.co/hJkahAAGnx
ఇది ఎక్కడ అసలు వీని బూత్ మాటలు వీడు అసలు ఏదైనా పార్టీ సపోర్ట్ తో చేస్తున్నాడా లేక వీడు తప్ప తాగి కావాలనే ఉదేశ్యపూర్వకంగా చేస్తున్నాడా కేసు వేయాలి ఇఅసలు ఇ వీడియో ఫస్ట్ ఎవరి id నుండి వచ్చిందో తెలుసుకోవాలి
@BamandlaAnand మానవత్వం లేని ఆఫీసర్స్ తయారవుతున్నారు ఈ మాధ్యకాలంలో రాష్ట్రంలో దేశంలో ఈలాంటి వారికి ఇంత అహంకారం ఎందుకు ఇలాంటి పనులు చేసేవారిని చిన్నచూపు చుడడం 🤦♂️
#స్మితా మేడమ్.. ఎవరిది వైకల్యం!
********************************************
✍️స్మితా సబర్వాల్ మేడమ్.. మీరెప్పుడైనా ఎవరెస్ట్ శిఖరం ఎక్కారా?
✍️🏿భరతనాట్యం చేసి ఏ ఒక్కరినైనా మెప్పించారా? ఒలింపిక్స్లోలో పాల్గొని మెడల్ ఏమైనా తెచ్చారా?
పోనీ.. కనీసం సివిల్స్ లో హయ్యెస్ట్ స్కోర్ అయినా సాధించారా?
లేదు కదూ!
✍️🏿కానీ.. ట్రెయిన్లో నుంచి దొంగలు తోసేస్తే ఒక కాలును పోగొట్టుకుని, వెన్నెముక గాయాలకు గురైన అరుణిమా సిన్హా ఎవరెస్ట్ ఎక్కింది.
ఎవరెస్టును అధిరోహించిన ప్రపంచంలోనే తొలి ఫిమేల్ యాంప్యుటీగా ఘనత సాధించింది.
✍️🏿యాక్సిడెంట్ లో ఒక కాలును పోగొట్టుకున్న సుధా చంద్రన్ భరతనాట్యంలో మేటిగా నిలిచింది.
✍️🏿స్పైన్ ట్యూమర్ వల్ల నడుము కింది భాగం కదలికలు కోల్పోయినా.. పట్టుదలతో పారాలంపిక్స్లోలో పాల్గొని దేశానికి మెడల్ తెచ్చిన తొలి ఫీమేల్ పారాలంపియన్ గా సత్తా చాటింది దీపా మాలిక్.
✍️🏿స్కోలియోసిస్ సమస్య బారిన పడిన ఇరా సింఘాల్ 2014 సివిల్స్ లో హయ్యెస్ట్ స్కోర్ సాధించి..
దేశంలోనే తొలి దివ్యాంగ మహిళా సివిల్ సర్వెంట్‌గా నిలిచింది.
🧠ఇప్పుడు చెప్పండి మేడమ్.. వీళ్లలో ఏ ఒక్కరైనా కాళ్లూ చేతులూ ముక్కూ మొఖం అన్నీ బాగున్న మీకంటే తీసిపోయారా?
🙏🏿వీళ్లలో ఏ ఒక్కరి సామర్థ్యమైనా మీకంటే తక్కువైపోయిందా?
-#హన్మిరెడ్డి యెద్దుల :దివ్యాంగ జర్నలిస్ట్
"బలవంతులతో పోటీ పడలేని బలహీనుల కోసమే ఈ రిజర్వేషన్లు" ...
...అని పాపం ' స్మిత ' మేడంకు తెలియదు. అందుకే అసలైన వికలాంగురాలు 'స్మిత మేడమే'.
'స్మిత మేడం' దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు అని అంటుంది కదా..! మరి.. పురుషులు బలాడ్యులు కదా... అంత శారీరక దేహ దారుఢ్యం మహిళలకు ఉండదు కదా.. మరి అలాంటప్పుడు మహిళలకు కూడా ఈ రిజర్వేషన్లు ఎందుకు..? వాటిని కూడా రద్దు చేయాలని
ఈ "స్మిత" అభిప్రాయ పడాలి కదా ..!
"బలవంతులతో పోటీ పడలేని బలహీనుల కోసమే ఈ రిజర్వేషన్లు "...
...అని పాపం 'స్మిత' మేడం కు తెలియదు . అందుకే అసలైన వికలాంగురాలు స్మిత మేడమే.
#Smitasabharwal
#హైదరాబాద్ -IT అభివృద్ది
కొన్ని జీర్ణించుకోలేని నిజాలు :
************************
👉IT మంత్రి KTR లేకపోతే ఎట్లా ....Computer ను కనిపెట్టింది KTR మాత్రమే అన్నంత బిల్డప్ ఇస్తున్న కొంతమంది ఆందోళన కు అసలు అర్థమే లేదు ....
👉👉👉ఎందుకంటే :
1. హైదరాబాద్ లో IT అభివృద్ది కి ప్రధాన కారణం హైదరాబాద్ యొక్క స్వాభావిక , భౌగోళిక అనుకూలత మాత్రమే
2. ఏ అంతర్జాతీయ సంస్థ అయినా సరే ఒక కంపెనీ స్థాపించాలి , పెట్టుబడులు పెట్టాలి అనుకున్నప్పుడు - రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి ...
3. 1.Distaster Back up Mechanisam 2.Disaster Risk Management
4. అంటే .. భూకంపాలు రాకుండా , వరదలు , తీవ్ర తుఫానుల ప్రభావం లేకుండా ఉండే ప్రాంతాన్ని ఎంచుకొని , అక్కడ తమ సర్వర్లను స్థాపిస్తాయి...
5. ఇలా సంపూర్ణ వాతావరణ పరిస్థితులు ఉన్న అత్యంత అనుకూల ప్రాంతంగా "హైదరాబాద్" ను గుర్తించిన IBM సంస్థ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చొరవ తో హైదరాబాద్ లో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు "సైబర్ టవర్స్ " నిర్మాణం జరిగింది ...
6. అలా మొదలైన IT ప్రస్థానం ... హైదరాబాద్ ను మరో మెట్టు ఎక్కించింది ..
7. హైదరాబాద్ కు ఉన్న అనుకూల వాతావరణం , భౌగోళిక అనుకూలత, అత్యధిక భూ లభ్యత , ప్రజల సానుకూల జీవన విధానం , అందరికీ నచ్చే సంస్కృతి వెరసి ... ప్రపంచ IT కంపెనీలకు "అనువైన గమ్య స్థానంగా హైదరాబాద్ " నిలిచింది ... అంతే తప్ప .... హైదరాబాద్ IT అభివృద్ది కి చంద్రబాబో, KTR ఓ కాదు ...
8. చెన్నై , బెంగళూర్ , ముంబై తో పోలిస్తే హైదరాబాద్ లో స్వాభావిక , భౌగోళిక అనుకూలతలు మరియు భూ లభ్యత , అనుకూల ORR అందుబాటులో ఉంది , త్వరలో RRR కూడా రాబోతుంది కాబట్టి ఇక్కడ IT కి ఎలాంటి డొఖా ఉండదు ...
9. IT మొదటగా అభివృద్ది చెందిన బెంగళూర్ , చెన్నై లలో IT మంత్రుల పేర్లు తెలుసా కనీసం ?
10. చంద్రబాబు ఓడిపోయినప్పుడు కూడా ఇదే రభస , రచ్చ , లొల్లి జరిగింది కానీ .... IT అభివృద్ది ఆగిందా ?
11. KCR గానీ KTR గానీ IT కంపెనీల పై , అభివృద్ది పై కొట్టిన డబ్బా కేవలము మరి కొన్ని కంపెనీలను ఆకర్షించడానికి మాత్రమే తప్ప ఇంకొకటి కాదు అని KCR గారు స్వయంగా చెప్పారు ....
12. హైదరాబాద్ బంగారు గుడ్లు పెట్టే కోడి లాంటిది ... దాన్ని pratir రోజు పొడిగిస్తూ ... పెంచుతూ ... గుడ్లు తీసుకోవాలి .... తప్ప... దాన్ని చంపే ప్రయత్నం చేసి అన్ని గుడ్లు ఒకే రోజు అనుభవిద్దాం అనే ఆలోచన చేయవద్దు ...
13. ఎవరు ఉన్నా లేకున్నా ... హైదరబాద్ అభివృద్ది ఆగదు....IT అభివృద్ది ఆగదు..... మేము ఇక్కడ కంపెనీలు పెట్టుకుంటాం అని అడుక్కుంటారు పెట్టుబడిదారులు ...
14. పెట్టుబడి దారులకు లాభాలే ప్రధాన ధ్యేయం ... హైదరాబాద్ ను మించిన ప్రదేశం మరొకటి లేదు ....
15. కాబట్టి ... హైదరబాద్ లో IT ఏమౌతుందో అనే "అమాయక బ్రమలు " బంద్ చేసి .......
Hapoy గా Chill అవ్వండి ....IT మాత్రం కట్టండి .....
All The Best
By
Twitter/Prabhakar Chouti
Research Scholor ,Osmania University
అందరికీ డా. బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు.
आप सभी को बाबसाहेब अंबेडकर का जन्मदिन का शुभकामनाएँ।
I wish you all@a happy Ambedkar Jayanti.
#Equality#Justice#Liberty#Fraternity
ఖదీర్ ఖాన్ మరణం పై నేను ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతికి వ్రాసిన వ్యాసం. దయచేసి చదవండి. నచ్చితే షేర్ చేయండి.🙏 #Justice4KhadirKhan#AllLivesMatter#BSP