కాగజ్ నగర్ పట్నంలోని నౌగాం బస్తీ ఓం శ్రీ దుర్గా మండలి దుర్గమ్మ వారి శోభాయాత్ర లో కమిటీ వారి కోరిక మేరకు డాన్స్ చేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు.
@RSPraveenSwaero@BRSparty
సిరిపూర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రథోత్సవంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు
@RSPraveenSwaero@BRSparty
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీసులు ఏక్ ధమ్ న్యూస్ పత్రికకు చెందిన ఇద్దరు జర్నలిస్టులపై (అందులో ఒకరు ఎస్సీ సామాజిక వర్గం, మరొకరు బీసీ) అక్రమ కేసులు నమోదు చేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి విపరీతంగా టార్చర్ చేశారు.ఆ బాధితులను నేడు కరీంనగర్ లో కలిశాను.
రేవంత్ రెడ్డి పాలనలో పోలీసులే నేరాలు చేస్తున్నారు.భూ తగాదాల్లో పోలీసులు జ్యోక్యం చేసుకున్నారని కథనం రాసిన పాపానికి పోలీసులు వ్యక్తిగత కక్ష పెంచుకుని, జర్నలిస్టులను చంపినంత పనిచేశారు.
జర్నలిస్టులు ఈ దాడి గురించి కరీంనగర్ పోలీస్ కమీషనర్ గారికి ఫిర్యాదు చేసినా, ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కాలేదు.
డిజిపి గారు, ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే? బిఆర్ఎస్ నాయకులను మాత్రం ఏ నేరం చేయనోళ్ల మీద సెక్షన్లలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేస్తారు.
ఇక్కడ చెయ్యి విరిగి, కాలికి గాయాలై తీవ్ర భయాందోళనకు గురై పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే ఇప్పటికీ ఎఫ్ఐఆర్ చేయరా?
కర్ల రాజేష్ ను చంపిన విధంగానే, శేఖర్ మరియు సంపత్ లను కూడా చంపాలని చూసిన పోలీసులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి, సిఐడి విచారణ జరిపి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
బాధితులకు న్యాయం జరిగేదాక పోరాడుతం. ✊
@TelanganaDGP@TelanganaCMO@revanth_anumula@PressCouncil_IN@PTI_News@ians_india@ANI
Congrats, @INCTelangana - You have added yet another word to popular dictionary.
While Telangana is reeling under the stress of #ElNino ,
You guys are feasting in star hotels. That’s why the world is calling you #ElCongo.
El Niño may impact world for a couple of years, but your El Congo will be impacting generations after generations.
❤️ నా జీవిత ప్రయాణం మీతో పంచుకోవాలనుకుంటున్నాను…
నా కష్టాలు, నా కలలు, నా విజయాల గురించి Veda TVలో నా ఇంటర్వ్యూ మీ ముందుకు వచ్చింది. 🙏❤️
ఒక్కసారి చూసి మీ ప్రేమను అందించండి… మీవాళ్లకు కూడా షేర్ చేయండి. మీ ఆదరణే నాకు ఎంతో బలం!
🔗 **Interview Link:*
https://t.co/CEzKkr5P2o
@RSPraveenSwaero Thank you so much sir.The inspiration came from you https://t.co/vBp5pplanc are our hero forever.This is the result of our Swaeroes 10 commandments which were created by you!
మేడిగడ్డ పిల్లర్ 99% బాంబు పేలుడు (controlled explosion) వల్లనే కుంగి పోయింటదని నేను సంవత్సరం క్రితమే చాలా మంది ఇంజనీర్లతో మాట్లాడిన తరువాతనే చెప్పిన. దాని తర్వాత ఇసుక దందా కోసం కొన్ని చెక్ డ్యామ్ లను కాంగ్రేసు నాయకులు పేల్చి వేశారు కూడా.
వీటిని పూర్తిగా దర్యాప్తు చేయకపోవడం కూడా నేరమే.
@TelanganaDGP
ఎస్సై వేధింపులు భరించలేక యువకుడు బలవన్మరణం
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సొంతూరు ధరూరు మండలం బూరెడ్డిపల్లి గ్రామంలో పురుగుల మందు తాగి యువకుడు వీరేశ్ ఆత్మహత్య
సర్పంచ్ ఎన్నికల్లో వీరేశ్ పోటీ చేయడంతో, ఎమ్మెల్యే సొంతూరులో ఏకగ్రీవం కాలేదని అప్పటి నుండి అతడిని వేధించిన ఎస్సై, గ్రామ పెద్దలు
అక్రమ కేసుల్లో ఎస్సై తనను మూడుసార్లు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేశాడని.. మనస్తాపానికి గురై అక్టోబర్ 9న పురుగుల మందు తాగిన వీరేశ్
గమనించిన కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం కన్నుమూసిన వీరేశ్
“I shall be the leader wherever I am..
I shall do what I love and be different..”
Proud of you
Mr Kandikanti Vijay Kumar, Sarpanch of Banda Ravirala village, Ibrahimpatnam of RangaReddy dt.
ఒక స్వేరో సర్పంచ్ అయితే గ్రామం ఏ విధంగా అభివృద్ధి పథంలో నడుస్తదో చూడండి..
విజయ్ కు ఈ అవకాశం ఇచ్చిన @KTRBRS గారికి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, గ్రామ ప్రజలకు, బీఆర్ ఆర్ ఫౌండేషన్ హృదయపూర్వక ధన్యవాదాలు.
Never Give Up 👊💐
Addressed an energetic gathering of the Singareni collieries workers at Ramagundam today
Exposed the various scams of Govt and demanded answers from both Union Coal Minister and CM
#CongressFailedTelangana
Hearty Congratulations, RSP Foundation for launching a Graduate Voter Registration Campaign in Kalvakurty today. Please see that no eligible graduate is left behind in this process. November 6th is last date. @ECISVEEP
❤️
Many #ElCongo heads will roll in this notorious scam. Pack your bags to go to jail (again). Million thanks to Namaste Telangana for standing by Telangana and the Truth. Always.
శ్రమ జీవుల పొట్టలు కొట్టిన మిమ్ములను దేవుడు కూడా క్షమించడు రేవంత్ గారు.
ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు!
దాచేస్తే దాగని సత్యం- శ్రీ శ్రీ
@INCTelangana@TelanganaCS@TelanganaDGP@TelanganaACB@revanth_anumula@BRSparty@ntdailyonline@TelanganaToday
#TelanganaSinking
గురుకుల అవినీతిపై సీయం కు ఫిర్యాదా?
ఆంధ్రజ్యోతి కాదు మీరు అంధజ్యోతి🤣..
అసలు ఈ కుంభకోణ సూత్రధారే రేవంత్
అండ్ రాడిసన్ బ్లూ గ్యాంగ్ 💉💊🥃🚬
రేవంత్ ప్రతి స్కీం వెనకాల ఒక స్కాం ఉంటదని తెల్వదా రాధాకృష్ణ కు?
గతంలోనే గురుకుల అవినీతిని బీఆరెస్ పార్టీ ఆధారాలతో సహా బయటపెట్టింది..
బహిరంగ చర్చకు రమ్మని సవాలు కూడా విసిరింది..
అయినా సీయం నుండి స్పందన లేదు
అసలు పీయంయూ (PMU) జీవో 17 ఎందుకు తీసుకొచ్చారు? కేరళ ఎన్నికల ఖర్చును భరించడానికి కాదా?
మీ విలాసాల కోసం తెలంగాణ పసి పిల్లల పొట్ట కొడతారా?
స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ సచివాలయ ఘోస్ట్ వెనక ఉన్న దుష్టచతుష్టయం ఎవరు?
మీ దోపిడిని మరిన్ని ఆధారాలతో బయటపెడతాం. తెలంగాణ పై పడ్డ మీ మహా ‘మచ్చ’ల భరతం పడతాం.
చర్లపల్లి జైలు మెనూ ను ఇప్పటి నుండే తినడం అలవాటు చేసుకోండి..దిండు లేకుండా పడుకోవడం మరవకండి ..🥱
జై తెలంగాణ 👊
@brsparty@ktrbrs@brsharish@cmotelangana
#TelanganaSinking
Dear Mr @elonmusk ,
We love you, but not at the cost of our sovereignty.
We know Ambani and Adanis are oligarchs and they are the buddies of @narendramodi and @RahulGandhi or anybody in power for that matter. That’s their survival strategy.
But our democratic country knows how to handle our oligarchs and it doesn’t don’t need anyone to give us lectures on our internal affairs.
You have no idea as to how fast Internet has reached our villages and hamlets and at a far cheaper rate! In fact, much faster than some of your western countries could have ever imagined!
You better focus on your own country and utilise your time in making great products.
Stay off. We will figure it out ourselves.
BIG ALERT 🚨 🚨😱😱
I will brief media from Telangana Bhavan at 4PM today.
Subject: Misogyny in BJP-Congress-Chilling Details 😱
ప్రజలారా,
తెలంగాణ లో బీజేపీ-కాంగ్రెస్ ల లో మహిళా నాయకులపై అకృత్యాలు-ఈ కామపిశాచాల నెట్వర్క్ పై ఒళ్లు గగుర్పొడిచే నిజాలను తెలుకోవాలని ఉందా?
బీజేపీ అగ్ర నాయకుల దుశ్శాసన పర్వం విచ్చలవిడిగా ఎందుకు సాగుతోంది?
బీజేపీ లో యువ దళిత మహిళా నాయకురాలు తిరుగుబాటు ఎందుకు తిరుగుబాటు చేసింది?
అల్వాల్ FIR లో ఏముంది?
ఎందుకు దీనిపై వచ్చిన వార్తలను కొన్ని మీడియా సంస్థలు యూట్యూబ్ నుండి తీసేశాయి?
ఈ దుశ్శాసనులకు అండగా ఉంటున్నది ఎవరు?
వీళ్లకు పొంగులేటికి -రేవంత్ -ఫయీం - శ్రీరాం ఉన్న లింకు ఏంటి?
మెగా స్టార్ చిరంజీవి, రాంచరణ్ లు ఈ దుశ్శాసనులతో ఎందుకు ఫోటోలు దిగారు?
ఇందులో ఈడీ పాత్ర ఏమైనా ఉందా?
కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ని ఎందుకు అరెస్టు చేయాలి?
పై ప్రశ్నల కు సమాధానాలు దొరకాలంటే మీరు ఈ రోజు @BRSparty కేంద్ర కార్యాలయంలో తెలంగాణ భవన్ నుండి సాయంత్రం 4 గంటలకు జరిగే మీడియా సమావేశాన్ని తిలకించాల్సిందే..(దయచేసి చిన్న పిల్లలను దూరంగా ఉంచండి)
సత్యమేవ జయతే 🙏🏼
@ANI@PTI_News@etvtelangana@ntdailyonline@ABNJyothyTV@TNewsTelugu@NTVJustIn@V6News@10TvTeluguNews@RajnewsOfficial@BRKTelugu_1@SakshiNews@TeluguScribe@bigtvtelugu
#misogyny #GoodTouchBadTouch