వాడి తాత CM, నీ తాత Constable
వాడి తండ్రి MP, నీ తండ్రి పార్టీ అమ్ముకున్న లోఫర్
వాడి బాబాయ్ రెండు సార్లు MLA, నీ బాబాయ్ MLA గా రెండు చోట్ల ఓడిపోయినోడు
వాడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణవంతుడు, నందమూరి తారక రాముడు
నువు ఓ అరుదైన చెక్క
అసలు నీకు మా NTవోడికీ comparison ఏంటిరా
స్త్రీల యందు ఒక మగవాడి ప్రవర్తన అతడిని పెంచిన తల్లిని గుర్తుకుతెస్తుంది. Shalini అమ్మ గారు మీకు నా పాదాభివందనం🙏 నందమూరి వంశానికి వజ్రాన్ని ఇచ్చారు తల్లి మీరు. @tarak9999#NTRatಕರ್ನಾಟಕರಾಜ್ಯೋತ್ಸವ ##NTRajiniForAppu
‘ కర్ణాటక రాజ్యోత్సవ ‘ లో పాల్గొనడానికి బెంగళూరు విచ్చేసిన @tarak9999 కి సాంప్రదాయ స్వాగతం పలుకుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ బొమ్మై !
#KarnatakaRajyotsava#NTR𓃵 #Kannada
తన జీవితంలో అంతిమ క్షణం వరకు ప్రజల కోసమే బ్రతికిన ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఎర్రన్నాయుడు గారు. బీసీల ప్రతినిధిగా సామాన్యుడి కోసం తపించి జాతీయ రాజకీయాలలో గుర్తింపు పొందిన ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తున్నాను.
అటు పక్క ఉంది రజనీకాంత్ గారు,
ఇటు పక్క ఉంది ఎన్టీఆర్ గారు,
మధ్యలో ఉంది ఇక స్టేట్ సీఎం...
పోట్లాడినా,కోట్లాడినా రేంజ్ మెయింటైన్ చేయండి మై బ్రదర���స్...
@rajinikanth @BSBommai @tarak9999 ❤️❤️❤️
ನಮ್ಮ ಪ್ರೀತಿಯ ಕರೆಗೆ ಓಗೊಟ್ಟು, ದಿ. ಪುನೀತ್ ರಾಜ್ ಕುಮಾರ್ ರವರಿಗೆ "ಕರ್ನಾಟಕ ರತ್ನ" ಪ್ರಶಸ್ತಿ ಪ್ರದಾನ ಮಾಡಲು ಕರ್ನಾಟಕ್ಕೆ ಆಗಮಿಸಿ, ಕನ್ನಡದಲ್ಲಿಯೇ ಮಾತನಾಡಿ ತಮ್ಮ ಕನ್ನಡ ಪ್ರೀತಿ ತೋರಿದ ಮಹಾನ ನಟರಾದ ಶ್ರೀ ರಜನಿಕಾಂತ್ ಹಾಗೂ ಶ್ರೀ ಜೂನಿಯರ್ ಎನ್.ಟಿ.ಆರ್. ರವರಿಗೆ ನನ್ನ ಹೃದಯಾಂತರಾಳದಿಂದ ಧನ್ಯವಾದಗಳು. @rajinikanth@tarak9999
NTR @tarak9999 will be attending an event at the Vidhana Soudha in Bangalore on the 1st of November ( Kannada Rajyotsava ) at which the state government will be presenting “Karnataka Ratna” award to the late Shri Puneeth Rajkumar garu.
మంచితనానికి, ఆప్యాయతకు రూపమిస్తే అది నందమూరి హరికృష్ణగారు. తండ్రి ఎన్టీఆర్ ఆదర్శాలను జవదాటని కొడుకుగా, చైతన్య రథసారథిగా, నటుడిగా... తెలుగు ప్రజ��కు ఎ��తో చేరువైన హరికృష్ణగారు... తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పార్టీకి, ప్రజలకు ఎంతోసేవ చేసారు.(1/2)