🚨 News 🚨
BCCI announces venues and fixtures for Team India (Senior Women), India A and India U19 bilateral series.
More Details 🔽 | #TeamIndia
https://t.co/7LkjwgHcOr
IAS కృష్ణ తేజ (@mvrkteja ) గారి విజయ ప్రయాణం వెనుక ఉన్న ఆంతర్యం !!
ఆయన ప్రసంగంలో స్పష్టంగా ప్రతిబింబించింది.
The best speech I’ve ever heard thoughtful, grounded, and truly inspiring.
@sairaaj44@ashuvemulapalli ఇళ్ళు కాలం గడిచే కొద్దీ పాత పడిపోయిది.
పొలం కాలం గడిచే కొద్దీ ఖాళీగా ఉంటే బీడీబారి పోయిది.
పొలం శుభ్రంగా ఉంచుకోవటం కోసమైనా కౌలుకి ఇచ్చుకోవచ్చు.
అయన కౌలుకు చేసి లక్షాధికారులు అయినా రైతులు లేరేమో… మంచివాళ్లను చూసి వాళ్ళ అభివృది కోసమైనా తక్కువకి కౌలకి ఇచ్చుకోవచ్చు…🙂