మీరు ఈ దారుణాన్ని ఖండిస్తారని expect చేస్తున్నాం @ncbn, @PawanKalyan@ysjagan ..!!
పొత్తు కోసం పాకులాడకుండా.. పిల్లల కోసమైనా బయటకొచ్చి సపోర్ట్ గా మాట్లాడతారని ఆశిస్తున్నాం..
ఆహార కల్తీ నిరోధంపై MCRHRD లో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, సలహాదారు రామకృష్ణారావు, ఉన్నతాధికారులు..
#Revanthreddy#Revanthreddynews#CMRevanthreddy
టీజీ20 లీగ్ విజేత హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టును కలిసి అభినందనలు తెలియజేస్తూ చెక్కులను అందజేశాను.గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీసేందుకు టీజీ20 వంటి వేదికలు ఎంతో ఉపయోగపడతాయి.
క్రీడల్లో రాణించిన ప్రతి క్రీడాకారుడికి క్యాష్ రివార్డులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు అందిస్తూ ప్రోత్సహి��్తున్నాం. క్రీడా రంగ అభివృద్ధికి ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అంతర్జాతీయ ప్రమాణాలతో గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది.
పోటీలో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి, విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు హృదయపూర్వక అభినందనలు. మీరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ తెలంగాణతో పాటు దేశ ప్రతిష్ఠను పెంచాలని ఆకాంక్షిస్తున్నాను.
#TG20League
#HyderabadEChampions
#TelanganaSports
తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కలం... కోట్ల హృదయాల్లో జ్వాల రేపిన గళం... నువ్వు రాసిన ప్రతి అక్షరం చరిత్రే. జోహార్ అందెశ్రీ గారు! 🌹 తెలంగాణ ఉన్నంతకాలం... మీ పే��ు చిరస్థాయి. 📷 #Andesri #JaiTelangana
ఆత్మ గౌరవాన్ని నిలిపే��ి.. భవిష్యత్తును నిర్ణయించేది… అభివృద్ధికి బాటలు వేసేది..చదువు ప్రతి ఆడ బిడ్డ చదువుకొని తెలంగాణ పునః నిర్మాణంలో భాగస్వామి కావాలనే ఆకాంక్షతో బాలికా విద్యకు పెద్దపీట వేస��తున్నాం..
కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది.. పాలమూరు ఆడ బిడ్డలు ప్రపంచం గర్వించేలా ఎదిగేందుకు అవసరమైన వసతుల కల్పనకు ఎంతైనా ఖర్చు చేస్తాం..
#EducateGirls #WomenEmpowerment #TelanganaRising #Palamuru
అందెశ్రీ అన్నా…
కోట్లాది తెలంగాణ గొంతుల్లో…
“జయ జయహే తెలంగాణ” గీతమై…
ఎప్పటికి నువ్వు ప్రతిధ్వనిస్తూనే ఉంటావు.
ప్రజల కవి అందెశ్రీ జయంతి సందర్భంగా ఘన నివాళి.
#Andesri#AndesriJayanthi
అందెశ్రీ అన్నా… కోట్లాది తెలంగాణ గొంతుల్లో… “జయ జయహే తెలంగాణ” గీతమై… ఎప్పటికి నువ్వు ప్రతిధ్వనిస్తూనే ఉంటావు. ప్రజల కవి అందెశ్రీ జయంతి సందర్భంగా ఘన నివాళి.
#Andesri#AndesriJayanthi
తెలంగాణ రాష్ట్రంలో కాలుష్యం త���్గించడానికి EV వెహికల్ కొన్నవారికి జీరో టాక్స్ అందిస్తోంది ప్రజా ప్రభుత్వం. కాలుష్యం లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుదాం.