చంద్రబాబు దుర్మార్గాలు అరాచకాలను ఎదుర్కొని మరీ ఎన్నికల బరిలో సత్తా చూపుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నాను. మీ త్యాగం, మీ ధైర్యం ఎన్నటికీ వృథా కాదు.. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటాను.
స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యకాండపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా గారికి ఫిర్యాదు చేసిన వైయస్ జగన్ గారుమరియు శాసనమండలిసభ్యులు కవురు శ్రీనివాస్ MLC పాల్గొన్నారు
#SaveDemocracyInAP
విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 6వ రోజైన శుక్రవారం శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకి అమ్మవారు దర్శనం.
#SriSaraswathiDevi#Vijayadashami#Vijayawada
శ్రీ దాసి రాజు గారు జన్మదిన శుభాకాంక్షలు (RDO రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ నరసాపురం /పాలకొల్లు పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్)కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగినది ఈ కార్యక్రమంలో బాకురుసత్యనిరంజనరావు/లోపింటి చిరంజీవి/జమ్ము కాశీవిశ్వనాథం ప్రభాకర్ NTV టీవీ రిపోర్టర్
*బీసీల గర్జనతో రాజమండ్రి మార్మోగింది: కవురు శ్రీనివాస్..
*రాజమండ్రి వెంకటాద్రి గార్డెన్స్ లో నిర్వహించిన వెన్నుపోటు పార్టీ వంచన పై బీసీ గర్జన విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చి బీసీల ఐక్యతను చాటిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ హృదయపూర్వక కృతజ్ఞతలు
విజయవాడ లోక్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని ఈరోజు కలిసి డీఎస్సీ-2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై ఫిర్యాదు చేసి.. సీబీఐతో విచారణ జరిపించాలని కోరడం జరిగింది. అలాగే శాప్ కార్యాలయం వద్ద వైయస్ఆర్సీపీ నాయకులపై జరిగిన దాడి గురించి కూడా ఫిర్యాదు చేశాము.
#MegaDSCScam
*📢 డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి..!* శాసన మండలి సభ్యులు, రాష్ట్ర శెట్టిబలిజ విభాగ అధ్యక్షులు కవురు శ్రీనివాస్ .*
*డీఎస్సీ నియామక ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి, నష్టపోయిన నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని
🚨 #MegaDSCScam
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురు పరిరక్షణ దీక్ష!
తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద దీక్ష చేపట్టిన వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్సీలు. సాయంత్రం వరకు కొనసాగనున్న నిరసన. ....కవురుశ్రీనివాస్ (MLC స్థానిక సంస్థల)
🌸 _హ్యాపీ కృష్ణ జన్మాష్టమి!_ 🙏🦚
"ఎప్పుడైతే ధర్మం క్షీణించి, అధర్మం పెరిగిపోతుందో, అప్పుడు నేను నన్ను నేను సృష్టించుకుంటాను."
— _భగవద్గీత 4:7_
శ్రీకృష్ణుడు మీకు _శాంతి, జ్ఞానం, భక్తి, సంతోషం మరియు ఐశ్వర్యాన్ని_ ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 💙✨
_జై శ్రీ కృష్ణ!_ 🙏
ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద వైయస్ఆర్ గారి 17వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి వైయస్ జగన్ గారు ఘన నివాళి
ఉదయం నుంచి భారీగా ఘాట్ వద్దకు చేరుకున్న వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు
అందర్నీ ఆప్యాయంగా పలకరించిన వైయస్ జగన్ గారు
#YSRVardanthi#JoharYSR
మీరు జనసేనలోకి వెళతారని విజయసాయి రెడ్డి గారు అంటున్నారు.. ఇది నిజమేనా ..? .. అని పాత్రికేయులు అడిగితే ...
"ఆయన ఖాళీగానే ఉన్నాడు.. ఈయన కూడా ఖాళీగానే ఉన్నాడు.." అని బొత్స గారు వేసిన సెటైరికల్ కౌంటర్... విన్నారా....?
_Legislative Council Member and State Shettibalija Wing President Kavuru Srinivas Garu, along with other elders, courteously met former Chief Minister of the State, Sri YS Jagan Mohan Reddy Garu, at the YSRCP Central Party Office in Tadepalli._
---
_Legislative Council Member and State Shettibalija Wing President Kavuru Srinivas Garu, along with other elders, courteously met former Chief Minister of the State, Sri YS Jagan Mohan Reddy Garu, at the YSRCP Central Party Office in Tadepalli._
---
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మర్యాదపూర్వకంగా కలిసిన కవురుశ్రీనివాస్ (శాసనమండలి సభ్యులు) MLC
వైఎస్ భారతి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఓర్పు, సహనం కలగలసి కనులముందు కదలాడే స్త్రీశక్తి ప్రతిరూపమై,ఆదర్శంగా నిలుస్తున్న అతివలందరికీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.