@apdigitalcorp@ysjagan@GSWSOfficial@AndhraPradeshCM Oct2 కి ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి, oct 2 నుండి prc2015 అరియార్స్ ఇవ్వాలి, Jan2022 అందరి లాగే మాకు కూడా PRC 2020 అమలు చేసి Jan 2022 నుండి జీతాలు ఇవ్వాలి.
@apdigitalcorp@ysjagan@GSWSOfficial@AndhraPradeshCM E statement fair kadhu.. meeku time kavali anukunte direct ga cheppavochu ..
Anthe gani andharini okesari chesthanu probation declaration and new scales isthanu .. retirement andhariki oke sari isthanu. Ila comedy cheyavoddu.. sir as per order lo ela vunte ala ivvandi chalu...
@apdigitalcorp@ysjagan@GSWSOfficial@AndhraPradeshCM మరీ అన్యాయం అనిపించట్లేదా మీకు... ఈ చిరుద్యోగులకు కూడా కుటుంబాలు ఉన్నాయి. పోషణ ఉంది. ఖర్చులు ఉన్నాయి. 2ఇయర్స్ back ఉన్న ఏ వస్తువు ధర ఇప్పుడు అలానే లేదు పెరిగింది. మా జీతాలు తప్ప. అది పెంచండయ్య అంటే ఈ లాజిక్ లేని మాటలేంది సారూ. తప్పు సారూ, ఒకడి కడుపు మంట తో మనం చలి కాచుకోకూడదు.
@apdigitalcorp@ysjagan@GSWSOfficial@AndhraPradeshCM దయచేసి మాకు జనవరి 31 లోపు Probation declear చేసి payscale అమలు చేస్తారు అని కోరుకుంటున్నాము సర్.
Covid-19 situation లో కూడా కష్టపడి పనిచేసిన మాకు మీరు ఇస్తామన్న payscale రాలేదు వేతనాలు పెరగలేదు, పైగా మాకు ప్రజల్లో చులకన భావం ఏర్పడింది (సచివాలయం job's Permanent కాదు అని)
@apdigitalcorp@ysjagan@GSWSOfficial@AndhraPradeshCM Sir,Just clarify that whether we are eligible for PRC given in January and Can we attain amount from oct as probation period has to complete over that time..Give us clarity over our payscale and arrears as the rumour and anti-govt media is filling those gaps with negativity.
@apdigitalcorp@ysjagan@GSWSOfficial@AndhraPradeshCM Babu...nuv exam rasi.. failure ayina me best friend kosamaina ne results post pone cheyyagalava? Until he got pass? And can you give guarantee that he will surly pass the exam?...me strategy iddariki oksari ivvalani strategy Ki , sanubhuti Ki..🙏🙏
@apdigitalcorp@ysjagan@GSWSOfficial@AndhraPradeshCM ఏ విధంగా మేలో మీరే తెలియజేయాలి
అక్టోబర్ నుంచి probation ప్రకటించి రెగ్యులర్ చేస్తే వాళ్ళకి 23000 నెట్ పే ఇవ్వాలి.అంటే ఇప్పుడు ఇచ్చే 15000 కి అదనంగా 8000. కానీ మీరు జూలై కి ఇస్తామంటున్నారు...
మరీ ఈ 8 నెలలు రావలసిన
8000*8 = 64000 ఇస్తారా..... దయచేసి వివరించగలరు....
@apdigitalcorp@ysjagan@GSWSOfficial@AndhraPradeshCM Respected sir,
Meru June lo probation declaration chesi pay scale echhina sachivalayam employees a date nunchi 2 years complete chesukunnaro a date nunchi arrears estara leka only July 1 nunchi regular scale istara please clarify it.
@apdigitalcorp@ysjagan@GSWSOfficial@AndhraPradeshCM ఇదెక్కడి న్యాయం సారూ, 100 కు 60మంది పాస్ అవుతే 40 మంది ఫెయిల్ అవుతే, పాస్ అయిన 60మందిని చూడకుండా ఫెయిల్ అయినా 40మందిని చూడమంటారేంది సారూ. వాళ్ళేమి అడగలేదు గా మాకు వీళ్ళతో పాటు చేయండి అని. ఎందుకు సారూ కుంటి సాకులు, సవితి ప్రేమలు మా ఈ చిరు ఉద్యోగుల మీద, మీరు చెప్పినట్లు చేయండి సారూ