మేము పుట్టక ముందు నుండీ ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ప్రేమించే, ఆరాధించే బాక్సాఫీస్ బొనంజా, సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్ కుమార్తెలుగా పుట్టడం మా పూర్వజన్మ సుకృతం. విశ్వ విఖ్యాత నట సార్వభౌములైన తాతగారి కొడుకుగా, ప్రేక్షకులు సినీ విమర్శకులు ఆయనను సునిశితంగా పరిశీలించి చూస్తారు. తనదైన ప్రత్యేక శైలితో కష్టపడి భావితరాన్ని కూడా మెప్పించే ఆయన, సినీ కళామతల్లికి ఎప్పుడూ బాలకృష్ణుడే.
#NBK50inTFI
పెదనాన్న హరికృష్ణ గారిని చూడగానే ఆయన కంటే ముందుగా ఆయన చిరునవ్వే వచ్చి మనల్ని పలకరిస్తుంది. ఆత్మీయతకు మరో రూపంలా ఉండేవారాయన. పెదనాన్న జయంతి సందర్భంగా ఆయన మా మీద చూపించిన ప్రేమాభిమానాలను గుర్తు చేసుకుంటూ, నివాళులు అర్పిస్తున్నాను
Congratulations on your debut into the world of cinema!
May all the divine forces along with Thatha garu, shower blessings upon you as you begin a new chapter in your life!
Happy birthday Mokshu @MokshNandamuri
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 lakhs విరాళం గా ప్రకటిస్తున్నాను.
A leader, A fighter, An inspiration🔥
Wishing a very happy birthday to @PawanKalyan garu 🥳
Your strength, dedication and the knowledge that you share continues to motivate us all! Here’s to achieving even greater heights and continuing to make a difference with every step you take, sir 😊❤️
హరి మావయ్య జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను. తాత నందమూరి తారక రామారావు నట వారసత్వం అంది పుచ్చుకుని నటుడిగా రాణించారు. చైతన్య రథసారథిగా తాతయ్యతో రాజకీయ ప్రయాణం ఆరంభించిన హరి మావయ్య ధైర్యానికి చిరునామా, మాకు స్ఫూర్తి.
My mother's forever dream of bringing me to her hometown Kundapura and seeking darshan at Udupi Sri Krishna Matha has finally come true! To make it happen just before her birthday on September 2nd is the best gift I could give her.
Thanks to @VKiragandur sir and my dearest friend Prashanth Neel for joining me and making this possible. A special thanks to my dear friend @shetty_rishab, whose presence and support made this moment incredibly special.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నాను. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించాను. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చాను. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలి.
#AndhraPradesh
The Indian Cricket team has created history today. My heartfelt congratulations to @imro45, the entire team and support staff, who have achieved the dream of winning the coveted T20 World Cup after 17 years. Thank you for immersing our nation in joy and celebration!
#T20WorldCup
#INDvSA
What an amazing win by Team India @bcci !! 🔥
A Class act to be precise! I was at the edge of my seat the whole match 💥
Amazing work done by the entire team! You guys were just brilliant!! @ImRo45 What leadership! You led the entire team with such grace, your absence will be hugely missed! @ImVkohli you never fail to amaze us, Team India will not be the same without your presence. @Jaspritbumrah93 it has been an absolute treat watching you play this entire tournament! @Hardikpandya7 exceptional all-round display, you were just phenomenal! @NotDravid Sir, you were the role model this team needed, Thank you for being #TheWall that you always have been for the team ♥️
Fantastic work by the entire team @akshar2026@imkuldeep18@Iamshivamdube@RishabhPant17@imjadeja@surya_14kumar@arshdeepsinghh ✨
Congratulations on the brilliant win! This was the back that you guys deserved! Couldn’t be more proud of the #MenInBlue 💥
#T20WC2024
కుటుంబసమేతంగా ఈరోజు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం వేదపండితుల ఆశీర్వాదాన్ని అందుకున్నాము. అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాం. రాష్ట్రానికి మంచి జరగాలని... ప్రజలందరూ సుఖసంతోషాలతో చల్లగా ఉండేలా దీవించమని వేంకటేశ్వరస్వామి వారిని కోరుకున్నాను. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే శక్తిని నాకు ప్రసాదించమని ఆ దేవదేవుని వేడుకున్నాను.
ప్రియమైన @ncbn మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
అద్భుతమైన మెజారిటీతో గెలిచిన @naralokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన @sribharatm కి, @PurandeswariBJP అత్తకి నా శుభాకాంక్షలు.
Congratulations on your remarkable win, @PawanKalyan! Your victory is a reflection of the faith and confidence people have placed in you. Wishing you a tenure filled with success in realizing your dreams for our people.