Spontaneous celebrations at multiple locations in #Hyderabad after #rcbwin; area in front of stunning #Secretariat has become favourite for city enthusiasts for any joyous occasion; the space, backdrop, ambience, proximity to Tank Bund/ Necklace Road, all add to energy & ambience
🛑రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చల విడిగా ఇసుక మాఫియా రెచ్చిపోతుంది..
✅అధికార పార్టీ అండదండలతో కృష్ణ నదిని తోడేస్తున్న ఇసుకాసురులు..
💰రోజుకు నాలుగు లక్షల మామూళ్ళు వసూలు..
👉పక్క రాష్ట్రం కర్ణాటకకు ఇసుక తరలింపు..
🤐అన్ని తెలిసినా పోలీసు , రెవెన్యూ యంత్రాంగం గప్ చుప్..
నీ పాటకు
చెమర్చని కళ్ళు లేవు
చలించని హృదయం లేదు
నీ పాట ద్వారా
తెలంగాణ ప్రేమైక జీవనాన్ని ఆవిష్కరించావ్
మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్లీ గుర్తు చేసింది!
మొగులన్నా..
నీ పాట తెలంగాణ బలగాన్ని మళ్లీ చాటింది!
మానవీయకోణాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపింది!
మొగులయ్య గారు మరణించినా పాట రూపంలో బతికే ఉంటారు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి