DOUBLE DHAMAKA 🔥
An exclusive Interaction Session on X Spaces featuring @BolisettiSrinu Garu & @itsRamTalluri Garu.
10th October (Saturday) | 7:00 PM time
Be there. Listen in. Join the conversation.
#JanaSenaParty#PawanKalyan
దెందులూరు నియోజకవర్గంలో 10 వేలకు పైగా సభ్యత్వాలు నమోదు చేసి నియోజకవర్గంలో పార్టీ కి అండదండగా నిలుస్తున్న మన @JanaSenaParty నాయకురాలు శ్రీ కొఠారు లక్ష్మీ గారి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 🎂💐
మీరు పార్టీ కి చేస్తున్న కృషి చాలా విలువైనది. 🙏🏼✊ @PawanKalyan@LakshmiKotaru9
Dear Social Media JanaSainiks & TDP Warriors,
టీడీపీ పేరుతో @JanaSenaParty నాయకులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని, వారి కుటుంబ సభ్యులను, లేదా జనసైనికులను దూషిస్తూ, అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నవారు, జనసేన పార్టీ కార్యకర్తల పేరుతో @jaitdp నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారిపై, వారి కుటుంబ సభ్యులపై, టీడీపీ సానుభూతిపరులపై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నవారు, అలాగే వైసీపీ చేస్తున్న తప్పుడు వార్తలను, ప్రభుత్వ విధానాలపై, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా పోస్టులు వేస్తున్న ఇరు పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి...
మీలో కొంతమంది వారి వారి వ్యక్తిగత కోపాలు, ఆవేశంతో సోషల్ మీడియాలో పోస్టులు వేస్తూ, పార్టీ ఆదేశాలు, పాటించకుండా కూటమి స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అలాంటి పరిస్థితులకు అవకాశం ఇచ్చి, వైసీపీ కి అవకాశం ఇచ్చే పరిస్థితులు ఇవ్వకండి. ప్రభుత్వ పాలసీలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనపై సోషల్ మీడియాలో మీరు చేసే పోస్టులు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉంది.
ప్రతీ రోజు ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం విమర్శలు, దూషణలకు దిగకుండా ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పనిచేయండి. ప్రస్తుతం మనం ఒక ఉమ్మడి కూటమిగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం కలిసి పనిచేయాల్సిన సమయంలో ఉన్నాం. ఈ సమయంలో మన మధ్య మనమే పోరాడటం కాకుండా, మన ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్సార్సీపీపై పోరాడటంపైనే దృష్టి పెట్టాలి. కూటమి ఐక్యతను, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత.
చిరంజీవి గారిని కొంతమంది టీడీపీ కార్యకర్తలు తిట్టడం, దానికి ప్రతిగా సీనియర్ NTR గారిని కొంతమంది జనసైనిక్స్ ట్రోల్ చేయడం, దానికి తోడుగా ఇరు పార్టీల నాయకులు ప్రాతినిధ్యం వహించే శాఖల్లో అవగాహన లేకుండా లోపాలు ఎంచి బురద చల్లడం మంచి పద్ధతి కాదు.
దయచేసి ఈ విషయంలో జనసేన సోషల్ మీడియా జనసైనికులు అందరూ పార్టీ నిర్ణయాన్ని గౌరవించి సోషల్ మీడియాలో అనవసర వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నాను. ఏదైనా ఉంటే మీరు పార్టీ దృష్టికి, లేదా పార్టీ సోషల్ మీడియా విభాగంలో ఎవరో ఒకరి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. జనసేన సోషల్ మీడియా జనసైనికుల నుండి ఇప్పటి వరకు వచ్చిన కొన్ని అంశాలు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
అదేవిధంగా, జనసేన పార్టీ సానుభూతిపరులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన కుటుంబ సభ్యులపై అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్తలతో ఆ పార్టీ నాయకత్వం చర్చించి, తగిన విధంగా వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. ఈ అంశాన్ని ఇరు పార్టీలు పరిష్కరించేలా కృషి చేస్తాయి..
జనసేన పార్టీ, జనసైనికుల ఆత్మగౌరవం భంగం కలిగించే ఎటువంటి చర్యలనూ సహించదు. అదే సమయంలో, కూటమి ఐక్యతను కాపాడుకోవడం, పరస్పర గౌరవాన్ని పాటించడం, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే మనం త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించగలం అని గుర్తుంచుకోండి.
జై జనసేన, జై కూటమి, జై హింద్
Birthday wishes to the Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh and JanaSena Party Chief Sri @PawanKalyan garu.
We pray God to bless him with health and longevity for the welfare and development of the Telugu people.
#HBDJanaSenaniPawanKalyan
Went to the residence of Andhra Pradesh Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu and met him as well as his family. Enquired about Pawan Kalyan Garu’s well being and wished him good health.
@PawanKalyan
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 10000 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన దెందులూరు నియోజకవర్గానికి చెందిన జనసేన సాధక్ కొఠారు లక్ష్మీ గారికి అభినందనలు.
#JanasenaUdyami
నేడు గిరిపుత్రుల మధ్య జనసేన 13 వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం
జనసైనికులకు, జనసేన నాయకులకు, వీరమహిళలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
#JanaSenaFormationDay#JSPFormationday
Hearty congratulations to #TeamIndia for their magnificent victory over New Zealand in the ICC T20 World Cup final and for winning the World Cup for the third time.
I congratulate Captain @surya_14kumar for leading the team brilliantly. Special congratulations to India’s wicketkeeper @IamSanjuSamson for his outstanding performance throughout the tournament and for showcasing his exceptional talent.
Special appreciation to @Jaspritbumrah93 and @chakaravarthy29 for their exceptional bowling performances and for emerging among the leading wicket-takers of the tournament. I also congratulate Head Coach @GautamGambhir and the entire support staff for their guidance and dedication in steering the team towards this remarkable achievement.
This victory has filled the hearts of 1.4 billion Indians with immense pride and joy. I wish the team many more successes in the future.
@BCCI
#ICCT20WORLDCUP #INDvsNZ #T20WorldCup2026final
Champions ⭐️⭐️⭐️ Phenomenal win for Team India in Ahmedabad. Absolutely no match for the explosive cricket played by us throughout the tournament. Brilliant character shown by the boys to keep fighting in tough situations and become world champions once again. Congratulations to all the players and all the members of the management for achieving this feat. Jai Hind 🇮🇳❤️
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 1000 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన దెందులూరు నియోజకవర్గం, పెదవేగి మండలం, అమ్మపాలెం గ్రామానికి చెందిన జనసేన సాధక్ కొఠారు లక్ష్మీ గారికి అభినందనలు.
#JanasenaUdyami
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 500 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన దెందులూరు నియోజకవర్గం, పెదవేగి మండలం, అమ్మపాలెం గ్రామానికి చెందిన జనసేన సాధక్ కొఠారు లక్ష్మీ గారికి అభినందనలు.
#JanasenaUdyami
𝘾.𝙃.𝘼.𝙈.𝙋.𝙄.𝙊.𝙉.𝙎 🏆🏆
Royal Challengers Bengaluru have Claimed the Crown once again in spectacular fashion to clinch the #TATAWPL 2026 title ❤️
#ClaimTheCrown | #RCBvDC | #Final | @RCBTweets