ఆదిబట్ల TCS లో అయ్యప్ప భక్తుడికి అన్యాయం!
మాల వేశాడని ఆఫీస్ కి రావద్దని మెయిల్ చేశారా? నెల రోజుల ముందే HR కి చెప్పినా వినకుండా అడ్డుకున్నారట.
మాల అంటే ఫ్యాషన్ కాదు, భక్తి! భక్తుడికి అన్యాయం జరిగితే మేము ఊరుకోము!
TCS సమాధానం చెప్పాలి!
స్వామియే శరణం అయ్యప్ప!
#tcs