విశాఖపట్నంలో నిర్మించిన ��్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ కుంభాభిషేకానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని @AndhraPradeshCM శ్రీ @ysjagan గారిని తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఆహ్వానించాం.
కోవిడ్ సంక్షోభంలో ప్రభుత్వానికి సహకరిస్తున్నందుకు బ్యాంకర్లకు సీఎం శ్రీ వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. 216వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కౌలు రైతులకు పంట రుణాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, MSMEలకు తోడుగా నిలవాలని బ్యాంకర్లను కోరారు.
ఏపీలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు పలుగు, పార పట్టి కూలీ పనులకు వెళ్తుండటం దయనీయం. కరోనా బాధితులను ఆదుకునేందుకు సాధన దీక్ష చేపట్టి తెలుగుదేశం చేసిన డిమాండ్లలో ప్రైవేటు టీచర్లను కూడా ఆదుకొమ్మని అడిగాం.(1/2)
అయినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. అందుకే ప్రైవేటు టీచర్లకు ఈ దుస్థితి. ఇప్పటికైనా వీరితో పాటు ఈ రకంగా ఉపాధి కోల్పోయిన అన్ని కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.10 వేలు, కరోనా తీవ్రత కొనసాగినంత కాలం నెలకు రూ. 7,500లు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాను.(2/2)
SRI MATHREY NAMAHA.
AFTER TODAY'S POORNAHUTI A GOOD SYMPTOM HAPPENED. WITHIN 21 DAYS THE COVID SECOND WAVE BECOMES WEAK AND INDIA RECOVERY VERY HIGH WITH GODDESS SRI KAMAKSHI BLESSINGS.
OUR PRAYERS FOR SPEEDY RECOVERY.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి @kishanreddybjp గారి సోదరుడు యాదగిరిరెడ్డి గారి మృతి చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
సత్యం, ధర్మం, న్యాయమే మార్గాలుగా సర్వమానవ సంక్షేమ పాలన సాగించిన పరమ పావనమూర్తి శ్రీరామచంద్రుడు. కష్టనష్టాల్లోనూ ఒకే మాట ఒకే బాటగా సాగిన జగదభిరాముడు మనకు ఆదర్శప్రాయుడు. పుణ్య దంపతులు సీతారాముల కళ్యాణం ఈ లోకానికి పండుగ రో���ు. రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
#RamNavami
నాడు నేడు అంటూ పనికిమాలిన కబుర్లు చెబుతూ విద్యావ్యవస్థను నాశనం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువత నిరాశావాదంతో ప్రాణాలు తీసుకుంటోంది. వెంటనే విద్యార్థుల సమస్యలన్నిటినీ పరిష్కరించాలి. అలాగే తేజస్విని కుటుంబానికి సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను(2/2)