Konthamandiki market ela work avutundi ani telidu
let me explain
2018 aa time lo tech community lo Prasad Tech unnaaru, he filled the gap.
Aa tharvatha Poola Chokka vachaaru, short reviews tho short-form content gap ni fill chesaaru.
Day Trader Telugu lantollu finance and stock market ni common man ki easy ga explain chesi aa gap ni fill chesaaru.
Alage, Raw Talks (BeerBiceps/Ranveer Allahbadia style) lanti podcasts raavadam tho, "Serious Life Conversations" and personal growth ki market perigindi.
Kowshik Maridi lanti vallu personal finance and money management ni middle-class ki arthameye laaga simple ga cheppi financial literacy gap ni fill chesaaru.
Prati stage lo, oka creator vachi audience ki unna oka specific pain point ni leda confusion ni resolve chesthunnaru.
Content creation ante edho video cheyadam kadhu, janam ki unna "gap" ni identify chesi, value provide cheyadam.
Ippudu unnadi evolution era, and kothaga vache vallu entha personal ga, entha raw ga, and entha problem-solving approach tho vastharu ane daani batti ee space inka expand avuthundi.
Mana Telugu community lo nijam cheppali ante, opportunities inka chala unnay.
Manam anukuntam kada, "Tatagaaru aa rojullo polam konaledu" ani ippudu content creation lo mana telugu vallu unna stage kuda adhe.
Ee digital world lo space ki em takkuva ledhu, there is always room for more.
FINAL WORDS:
Ikkada mee knowledge evvaru chudaru, just mee communication and mee dare. Inthakante mukhyam ga—mee consistency. Nuvvu cheppe vishayam lo enni tappulu vunna meeku reach ee vastadi.
just start chesi gap ni identify chyandi.
( Vori nayana kanisam vere country lo vunde content ni chusi iyina copy kottandi🤧 )
రిలేషన్షిప్ బేసిక్స్
1. ప్రేమ అయినా, పెళ్లి అయినా తోడు కోసం. ఆస్తులు, అంతస్తులు అన్నీ సెకండరీ.
2. రిలేషన్షిప్పు లో పరస్పర గౌరవం (మ్యూచువల్ రెస్పెక్ట్) నమ్మకం (ట్రస్ట్) ముఖ్యం. ఇవి లేనిది బంధమే కాదు.
3. కాన్ఫ్లిక్ట్స్ (పొ��పచ్చా��ు) అనేవి రిలేషన్షిప్పులో భాగం. అవి లేని బంధం కోరుకోవడం అవివేకం.
4. సెక్సువల్ కంపాటిబిలిటీ, పిల్లలు గురించి ముందే మాట్లాడుకోవాలి.
5. రిలేషన్షిప్పు ఎంత పాతదైనా ఎఫర్ట్ మాత్రం ముఖ్యం. ఒకరికొకరు ఇషమైనవి చెయ్యటానికి, ప్రోత్సహించడానికి, సహాయపడటానికి వెనకాడకూడదు.
6. విడిపోయిన వాళ్ళు, విడాకులు తీసుకున్నవాళ్ళు, వైధవ్యం పొందినవాళ్ళు అందరూ ఇంకో ప్రేమకి అర్హులే. ప్రేమ అనేది వసంతం లాంటిది, మళ్లీ మళ్లీ చిగురిస్తుంది.
7. అక్రమ సంబంధాలు ఒక రకమైన థ్రిల్ ఇస్తాయి తప్పితే మానసిక ఆరోగ్యాన్ని ఇవ్వవు.
8. మోహం (ప్యాషన్), చేరిక(ఇంటిమసీ), కట్టుబాటు (కమిట్మెంట్) మూడూ ఉండాలి బంధంలో.మోహం లేనిది స్నేహం అవుతుంది, చేరిక లేనిది చిల్లర ప్రేమ అవుతుంది, కట్టుబాటు లేనిది శృంగారం దగ్గర ఆగిపోతుంది.
9. రిలేషన్షిప్పులో హింసకి తావులేదు. సేఫ్టీ చాలా చాలా ముఖ్యం. ఒకసారి ఉపేక్షిస్తే మళ్లీ మళ్లీ జరుగుతుంది అదే హింస, ఇక ఆ తర్వాత అందులో ట్రాప్ అయిపోయి బయటకు రాలేరు.
10. రిలేషన్షిప్పులో ఇద్దరు వ్యక్తులున్నా, బయటి సమాజానికి ఒక జంటగానే ఉండాలి.
దయచేసి ఎవరూ ఇలా చేయవద్దు. పదిరోజుల్లో ఇంత త్వరగా బరువు తగ్గకూడదు. ఆ స్కిన్ గ్లో కూడా రక్తహీనత వలన లేదా డీహైడ్రేషన్ వలన వచ్చి ఉండవచ్చు. ఇది చాలా రిస్కీ. ఎక్కువమందిలో ఎలక్ట్రోలైట్ ఇ��బ్యాలెన్స్ వస్తుంది- ఇది గుండె ఆగిపోవడానికి, మెదడు మొద్దుబారిపోవడానికి కారణం అవుతుంది. అలాగే లాంగ్‌టర్మ్‌లో ఈటింగ్ డిజార్డర్స్ కూడా వస్తాయి. ఇక మీ ఇష్టం.
Edo oka room lo kurchuni, daily ave habits ni, ave bitlu (problems) chusi life gurinchi badha padithe upayogam emi undadu.
Job market ela undho telsu, jobs thakkuvuga unnay. Job leni time lo intlo chinna godava aina, adi direct ga mi muddi chutte tiruguthadi. "Enduku ra ila?" ani maname badha padali. Kani, bad phase lo unnam kada ani hopes matram vadulukovaddu.
Konni cycles ni break cheyali. Bitlu chudatam (doomscrolling) appaleru kani, mornings lo oka walking try cheyandi, plants ki water poyandi, lekapothe oka manchi book (like 'Rich Dad Poor Dad') chadavandi. Okariki teliyakunda mana life ni maname improve cheskodam modalu pettali.
Gurthu pettuko, nee daily habits eh nee brain ni rewire chesthayi. Eeroju nuvvu chese chinna panule 'compounding' avvadam valla, neeku teliyakundane nee motham life style maripothundi.
See Newton Thana chinnappati nunchi sussu ni kinde posinnapudu rani gravity concept, 24 age ki vachaka, aa oka apple kinda padithe gani telidu gravity ante idii ani and last ki aa concept ni manaki chupinchadu.
Alage, Manaki life lo oka period vuntadi niku interest vunna panulu enni chesina em chesina emi kavalatle anipistadi.
Manam emi expect cheyyakunda, edho 'mabbu mallokam' lo start chesina panulu manaki teliyakunda life ni inko level ki teesukellipothayi.
Newton ki apple padithe gravity idea vachindi. Neeku ippudu unna ee tough phase, future lo nuvvu success avvadaniki kavalsina 'Gravity' ni generate chestundi.
Eeroju nuvvu face chestunna prathi challenge, repu nuvvu cheppaboye success story lo oka chapter matrame. Patience unchuko, hard work continue chey.
Apples roju padutaiyi , kani gravity ni kanukunedhi matram nuvve
Keep going. (Malli Vosta)
Personal Finance Checklist ✅
Term Insurance ✅
Family Health Insurance✅
6-12 Month Emergency Fund✅
₹10K+ Monthly SIP✅
Debt Free✅
Credit Card Bill Paid in Full✅
Portfolio Above ₹10L✅
Retirement/NPS Contribution✅
Portfolio Above ₹50L✅
Slowly ticking the boxes that truly matters��
Post yours below 👇
No models or actresses in modern wear can match the sex appeal of the average south Indian homely women exposing in her saree doin daily chores, an instant d!ck raiser 🙈🙈🤤🤤
Life is unpredictable 🙏🏻🙏🏻😭😭
అందుకే ఉన్న అన్ని రోజులు enjoy చేయండి❤️
తర్వాత చేస్తామో లేదో తెలియదు 🤷🏻♀️
నిద్ర లేస్తే ఉంటామో లేదో అర్థం కావడం లేదు. నిన్న మాట్లాడైనా మనిషి ఇవ్వాళ ఉండడం లేదు. అసలు ఎప్పుడు ఎవరికి ఏం అవుతుందో కూడా తెలియడం లేదు. మనం correct గా ఉన్న కూడా ఇతరుల వల్ల మనకి నష���టం జరుగుతుంది.
ఆమె పేరు “స్పందన” వయసు 22 సంవత్సరాలు. చాలా చిన్న వయసు. వాళ్ల నాన్న గారు Cab Driver అదే వృత్తి లో ఉంటూ ఫ్యామిలీని నడిపించే వారు.
స్పందన చెన్నై లో https://t.co/NQtKt2hBNB చేసి Masters కోసం అమెరికా వ���ళ్ళింది. చికాగో నగరాలో 2వ సంవత్సరం చదువుతున్నారు. కాలేజ్ కి వెళ్ళే మెట్రో రైలులో తన నివాసానికి చేసుకునే క్రమంలో మెట్రో స్టేషన్ మెట్ల పై భాగం నుండి కిందపడి త్రివంగా గాయపడినట్లు తల్లిదండ్రులు తెలిపారు.