టీడీపీ అభ్యర్థి పై జనసేన ఘన విజయం గ్రామంలో సంబరాలు...తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం, దామలచెరువు గ్రామ పంచాయతీలో జనసేన అభ్యర్థి షరీన్ గారు టీడీపీ అభ్యర్థిపై 113 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు🔥🔥💥
@KartikDayanand ఈ సినిమా లో సత్యం గారు & కదిరి కాళిదాస్ అనే మరో 2 క్యారెక్టర్ లు ఉన్నాయ్...మెగాస్టార్ కల్ట్ ఫ్యాన్స్ కాదు న్యూట్రల్ ఆడియెన్స్ ఎక్స్పెక్ట్ చేసే టైప్ క్యారెక్టర్లు ఉన్నాయ్ మాస్టారు రిలీజ్ వరకు కొంచెం వెయిట్ చేయండి 👌👍 #KAAKA
POV :- MONEY IS EVERYTHING
The Sadhu told Anant Ambani to seek respect from these Bollywood actors but Anant said that i don't need their blessings & respect
Sadhu said again to him , i too gets hurt , than did Anant seek their blessings
దాదాపు పది రోజులుగా సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను…
ఎక్కడికి వెళ్లినా జగన్ చేసిన అరాచకాలు జనం మర్చిపోవట్లేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు..
జగన్ వస్తే రౌడీ రాజ్యాంగం అవుతుంది అని ప్రజలు భయపడుతున్నారు...