🇮🇳 FCRAపై అమెరికా విమర్శలకు భారత్ గట్టి కౌంటర్!
“మా చట్టాలు మా అంతర్గత వ్యవహారం. నిర్ణయం తీసుకునేది మా పార్లమెంట్.”
👉 భారత్‌పై ఎవరి పెత్తనం అవసరం లేదు! 🇮🇳
‘మిషన్ శక్తిశాట్’కు ఎంపికైన విద్యార్థిని కందుల జెస్సీకి మంత్రి కందుల దుర్గేష్ ప్రోత్సాహం అందించారు.
ఇచ్చిన మాట ప్రకారం జెస్సీకి ఉచితంగా స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, పవర్ బ్యాంక్‌తో పాటు ఢిల్లీ ప్రయాణానికి విమాన టికెట్లు అందించారు.
రాజమహేంద్రవరం క్యాంప్ కార్యాలయంలో జెస్సీ, ఆమె తల్లిదండ్రులను సాదరంగా ఆహ్వానించి కిట్ అందించిన మంత్రి.. అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించాలని ఆశీర్వదించారు.
పదో తరగతి చదువుతూనే ‘శక్తిశాట్’కు ఎంపికైన జెస్సీ.. ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమని మంత్రి అభినందించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి దుర్గేష్‌కు జెస్సీ కృతజ్ఞతలు తెలిపారు.
#MissionShaktiShat #KandulaDurgesh @kanduladurgesh
తెలంగాణలో జనసేన ఉంటుంది, జనసేన తిరుగుతుంది, జనసేన పోటీ చేస్తుంది...
@JanaSenaParty will actively engage in Telangana politics, raise the issues, and contest elections in the state.
जनसेना तेलंगाना में रहेगी, पूरे तेलंगाना में जनसेना का विस्तार होगा और जनसेना चुनाव लड़ेगी।
@PawanKalyan@JSPTelangana@JSPShatagniTeam
#JSPForTelangana
కొన్ని రహదారులు ఊర్లను మాత్రమే కలపవు మనుషుల ఆశలను, కలలను, భవిష్యత్తును కలుపుతాయి.
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్ కల ఇప్పుడు సాకారం దిశగా అడుగులు వేస్తోంది.
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నాయకత్వంలో ఈ రహదారి నిర్మాణం పూర్తవుతుండటం కేవలం అభివృద్ధి కాదు
ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు సమాధానం.
పర్యాటకానికి కొత్త ఊపిరి ప్రాంతానికి కొత్త అవకాశాలు ప్రజలకు మెరుగైన రేపటి వైపు కొత్త బాట .
నేను నమ్మినోడు గొప్పోడు ✊
Great Green Wall of Andhra Pradesh - Initiative by AP Deputy CM @PawanKalyan garu🫡🙏
A pledge for Greening Coast and Guarding Lives! 🙏
గౌ! @APDeputyCMO
శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో
నల్లమల అటవీ ప్రాంతంలో పులుల మరణాల గురించి హైపవర్డ్ కమిటీ నివేదికఇచ్చింది👏🏻
గిద్దలూరు అటవీప్రాంతంలో వేటగాళ్లు ఒక పులిని చంపి,దాని పంజాలను తొలగించినందుకు ఏడుగురు నిందితులను అరెస్టు చేసి,పంజాలను స్వాధీనం చేసుకున్న అధికారులు👏🏻👏🏻
Some moments are bigger than celebrations. ❤️
As the @Parul_PKFC family, we’re dedicating part of the proceeds from our September 2 Fans Show to support Niranjan’s family.
Let’s come together, celebrate with purpose & make every ticket count.
Niranjan, Forever in Our Hearts