భారతీయ జనత పార్టీ రామారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథి గా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ బాణాల లక్ష్మారెడ్డి గారు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
@BJP4Telangana
భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికిముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి గారు హాజరై కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. @BJP4Telangana
తాడ్వాయి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికిముఖ్య అతిథులుగా మాజీ మంత్రి నేరేళ్ళ ఆంజనేయులు గారు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి గారు హాజరయ్యారు. @BJP4Telangana
గాంధారి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనరాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి గారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
@BJP4Telangana
భారతీయ జనతా పార్టీ 2024 సభ్యత్వ నమోదు కార్యక్రమం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అలజపూర్ శ్రీనివాస్ గారితో కలిసి పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి గారు. @BJP4Telangana
జహీరాబాద్ లోకసభ ఎన్నికల ఫలితాలపై ఎల్లారెడ్డి అసెంబ్లీ రివ్యూ సమావేశం తాడ్వాయి మండలంలోని ఎండ్రియాల్ లోని రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరిగింది.
ఆదిలాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు, బిజెపి నాయకులు రాథోడ్ రమేష్ గారి హఠాన్మరణం చాలా బాధాకరం. ఆయన ఆకస్మిక మరణం బీజేపీకి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
@BJP4Telangana
సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి శ్రీ ధర్మపురి శ్రీనివాస్ గారు మృతి చెందడం బాధాకరం.
శ్రీ ధర్మపురి శ్రీనివాస్ గారి మృతి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. శ్రీ శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని .
నేడు ఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన @kishanreddybjp గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి గారు.
వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్ మురళీధర్ గౌడ్ గారు, జహీరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ రవి గౌడ్ గారు, జహీరాబాద్
ఇంచార్జ్ మురళీధర్ గౌడ్ గారు, జహీరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ రవి గౌడ్ గారు, మాజీ మంత్రి నెరేళ్ళ ఆంజనేయులు గారు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారు, బాలరెడ్డి గారు.@BJP4Telangana
ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బండి సంజయ్ గారిని మరియు మహబూబ్ నగర్ MP గా విజయం సాధించిన DK అరుణ గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేంధర్ రెడ్డి గారితో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి గారు.
వరంగల్ పార్లమెంట్