ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో మల్టిపుల్ జవాబులున్న ప్రశ్నలకు మార్కులు కలపాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఇది బిజెవైఎం కార్యకర్తలు, ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల పోరాట విజయం.
Many more happy returns of the day to one of our valued green saviour @urstrulyMahesh garu. May you continue to be a heart-throb of millions of cinema fans world over 🎂💐🎉🌱.
60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన మహనాయకుడు కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ బంగారు తెలంగాణ నిర్మాణానికై అహర్నిశలు కృషి చేసున్న తెలంగాణ రాష్ట్ర సమితి సైనికులందరికీ
20 ఏళ్ల గులాబీ జెండా పండుగ శుభాకాంక్షల.
@trspartyonline#20YearsOfTRS