ఇప్పుడు మంత్రిగా ఉన్న దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అనే తెలంగాణ ఉద్యమద్రోహి నాడు 2009 తర్వాత అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సంకలో జొర్రి.. విద్యార్థుల బలిదానాల మీద, ఉద్యమం మీద ఎంత ఎటకారంగా మాట్ల��డిండో.. ఇప్పటికీ నా కండ్లల్ల మెదులుతూనే ఉంది
చెరిపితే చెరిగిపొయ్యేది కాదు
తెలంగాణ ఉద్యమ చరిత్ర
ఆ చరిత్రలో కాంగ్రెస్ ది అంతా ద్రోహమే..!!
జై తెలంగాణ
రైతు బంధుపై కాంగ్రెస్ కుట్ర మరోసారి బయటపడింది.
రైతులకు పంట సాయం పంపిణీ చేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ కుట్ర చేసింది.
టీపీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ నిరంజన్ రైతు బంధుపై ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే నిర్ణయం తీసుకున్నది.
రైతుబంధును కాంగ్రెస్ పార్టీనే ఆపింది అనడానికి ఇదే నిదర్శనం.
రై���ులారా.. తెలంగాణ ప్రజలారా.. కాంగ్రెస్ కుట్రలను అర్థం చేసుకోండి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్ధికుంట గ్రామంలో పలు అభివృధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ��ాగంగా జనగామ శరత్ రావు గారి ఇంటికి చేరుకుని బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ గారు మరియు కొండూరు రవీందర్ రావు
@JSharathrao
మల్కపేట పంప్ హౌస్ ట్రయల్ రన్ సక్సెస్.. 60 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు
రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనారావుపేట మండలం మల్కపేట గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ - 9లో భాగంగా నిర��మాణం పూర్తి చేసుకున్న 3 టీఎంసీ ల సామర్థ్యం గల మల్కపేట రిజర్వాయర్ పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతం అయింది.
వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలోని రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం లభించనుంది.
#KaleshwaramProject
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో ప్రారంభమైన రాష్ట్ర ప్రతినిధుల సమావేశం
BRS Party state delegates meeting has been started in Telangana Bhavan presided over by BRS President, CM Sri KCR.
ఈరోజు ప్లీనరీ లో బాగంగా BRS జెండా ఆవిష్కరణ తర్వాత వెంకటాపూర్ బైపాస్ రోడ్ లో అపెరల్ పార్క్ వద్ద బహిరంగ సభకు బయలుదేరుతున్నా సందర్భంగా✊
@KTRBRS@BRSparty@kmr_ktr@BTR_KTR@AgaiahThota
ఈ రోజు పెద్దుర్ బైపాస్ రోడ్లో జరిగిన BRS ప్రతినిధుల సభలో (PLEENARY) మా ఎంపిపి జనగామ శరత�� రావు అన్న మరియు జెడ్పీటీసీ గుండం నర్సన్న గారితో😍.
@KTRBRS
@JSharathrao
@BRSparty
ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధుల ( PLEENARY) సభలో వ్యవసాయ అనుబంధ తిర్మనని బలపర్చిన ముస్తాబాద్ ఎంపిపి జనగామ శరత్ రావు గారు ✊.
@KTRBRS@JSharathrao@BRSparty