కుమ్మేర గ్రామానికి చెందిన అల్లజి ఆత్మహత్యకు కారణం MLA @Marri_Janardhan?
వెంకటాద్రి రిజర్వాయర్ - మేఘ కంపెనీ వారు ప్రాజెక్టు కోసం భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పిచ్చిడు మీ బాధ్యత కాదా?
ఇక్కడ జరిగింది ఆత్మహత్యలు కావు BRS ప్రభుత్వం చేస్తున్న హత్యలు. అల్లజి కోల్పోయిన 19 ఎకరాల భూమిని వెంటనే ఆ కుటుంబనికి ఇవ్వాలి.
ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి.
అన్యాయాలు అక్రమాలని ఎదిరిస్తూ అయ్యా కొడుకులకు నిద్ర లేని రాత్రుల్ని ఇస్తున్న సంజయ్ అన్న ని ఇబ్బందులకు గురిచేసి శునకానందం పొందుతున్న పరమ శుంఠలు.
#BRSDramaCompany#TelanganaWithBandiSanjay
తెలంగాణ రాష్ట్రం కోసం రాళ్లు మోసినోళ్లు దొంగలాయే..
రాళ్లు విసిరినోళ్లు రాజులైండ్రు, లిక్కర్ తాగి దొంగ దీక్ష చేసినోడు మహా రాజు అయ్యిండు: బండి సంజయ్ అన్న.
#BJPWithTSJobAspirants
The hypocrisy of the TS Attention Diversion Gang is extremely amusing.
In Excise Scam, even evidence has no value.
Hindenburg-Adani: mere accusations by a foreign Short Seller who benefits financially & is under investigation by its govt should be taken as gospel truth.
ఉత్తమ్ కుమార్ గారు కోవర్ట్ ఆ???
మై హోమ్ కోసం లాబీయింగ్ చేశారా??
కాంగ్రెస్ పార్టీలో కేసిఆర్ కోవర్ట్ లు ఉన్నారా??
మల్లన్న అబద్ధాన్ని నిజం చేశారా??
నిజాన్ని నిజం లా చూపించారా??
లేదా...
మల్లన్నతో రేవంత్ రెడ్డి చెప్పిస్తున్నాడా??
ఏదీ నమ్మాలో నమ్మకూడదొ తెలియకుండా చేశారు కదా bro s
CBI issues notice to @RaoKavitha in #LiquorScam
ఆ క్షణం రానే వచ్చింది. నోటీసులు నాకు రాలేదు ఇంకా రాలేదు అంటీవి గాధ ఇప్పుడు వచ్చినాయి.
విచారణ తరువాత ఇంటికి వస్తదో లేక కనిమొళి లాగా చరిత్ర రాస్తారో చూడాలి.