ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ప్రజలకు సేవ చేసే శక్తిని మరింత అందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, పరిటాల శ్రీరామ్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
#HappyBirthdayParitalaSreeram
Show time tv లో
#JaiLavaKusa
లవ & కుశ చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉన్నాయి
లవ పాత్రను చాలా అమాయకంగా ఉంటాడు
కుశ పాత్రలో మాస్ & ఎంటర్టైన్మెంట్ ఉంటుంది #NTR నటన అద్భుతం
#9YearsOfJaiLavaKusa
#9YearsOfJaiLavaKusa
Kurnool city full run gross 1,31,00,000/- +
Young tiger త్రి పాత్ర అభినయం అందులో ఒక క్యారెక్టర్ కి ఒక క్యారెక్టర్ సంబంధం లేకుండా
#జై పాత్రలో @tarak9999 తన నట విశ్వరూపం చూపించాడు
ఇండియన్ సినిమా గర్వించదగ్గ నటుడు #NTR
అందరూ బానే చేస్తారు వాళ్ళ ఓన్ స్టైల్ లో..
కానీ..... ఒక కంప్లీట్ యాక్టర్ కి, ఏ రోల్ ఇచ్చిన చేసే సామర్థ్యం ఉండాలి అది కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే ఉంది😎
@tarak9999 నా ఫేవరెట్ యాక్టర్....❤️
__ సీనియర్ నటి జయసుధ గారు
And this is my hero!! Semma mass.. @tarak9999 ❤️❤️❤️❤️❤️❤️
how can I miss this?? Watched him marvel and take the world by storm as #Devara in london.
#DevaraStorm