@klaxman0051 మి మంత్రులందరిని యెన్నో సార్లు కలిసి విన్నవించుకున్నాము. దయచేసి మాకు #prc లో #30% ఫిట్ మెంట్ ఇయ్యూమని వేడుకుంటున్నాము. తెలంగాణ తొలి #PRC ఫలాలు మాకు అందించాలనీ 50 వేల మందిమి వేడుకుంటున్నాము.
#prc_to_post2018employees
మి మంత్రులందరిని యెన్నో సార్లు కలిసి విన్నవించుకున్నాము. దయచేసి మాకు #prc లో #30% ఫిట్ మెంట్ ఇయ్యూమని వేడుకుంటున్నాము. తెలంగాణ తొలి #PRC ఫలాలు మాకు అందించాలనీ 50 వేల మందిమి వేడుకుంటున్నాము.
#prc_to_post2018employees
317 జీవో వలన స్థానికత అంశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుకుంటున్న ఇబ్బందులను తొలగించే విధంగా జీవోను సవరించాలని @BJP4Telangana రాష్ట్ర నాయకులతో కలిసి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గారికి వినతి పత్రాన్ని అందజేసిన దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు.
అయ్యా @TelanganaCMO@KTRTRS స్థానికత కోసం కోట్లాడి సాధించుకున్న #TS లో కొత్తగ నియామకం అయిన ఉద్యోగులకు అన్నింట్లో తీవ్రమైనా అన్యాయం జరిగుతుంది.
1. #TS ప్రభుత్వం ఇచ్చిన మొదటి #PRC యందు 50 వేల మందికి #30% ఫిట్ మెంట్ రాలేదు.
#prc_to_post2018employees
1/3
కుటుంబానికి దూరంగా ఉండాల్సినదేనా? అలా కాకుండా స్థానికత మరియు సీనియారిటీ ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు జరిపిన మాకు న్యాయం అయితుంది.
సూపర్ న్యుమరి పోస్టులు సృష్టించి మా స్థానిక జిల్లాకు పంపాలని కోరుతున్నా. మా కుటుంబాలకు దగ్గర చేయండి.
#justicefor_nativeemployees
Winter Session of Parliament | TRS MP Nama Nageswara Rao gives adjournment motion notice in Lok Sabha over the 'national policy on foodgrains procurement'
Good evening Sir today organized meeting on 2021-22 Yasangi crop divirecification (replace of Paddy) in Perapalla village, Narayanpet manual, Narayanpet Dist. Sir.