1971 లో పాకిస్తాన్ తో యుద్ధం చేసి విజయం సాధించి తూర్పు పాకిస్తాన్ కు స్వాతంత్రాన్ని అందజేసి బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేయటానికి కృషి చేసిన మన వీర సైనికులందరి పోరాటం నుండి స్ఫూర్తిని పొందుతూ. విజయ్ దివస్ శుభాకాంక్షలు
@somuveerraju@BJP4Andhra#vijayadivash
స్వాతంత్ర్య సమరయోధులు,562 సంస్థానాలను దేశంలో విలీనం చేసి దేశ ఐక్యతకు ఎనలేని కృషి చేసిన,తొలి ఉప ప్రధాని,భారతదేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు,ఉక్కు మనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
#SardarVallabhbhaiPatel
స్వాతంత్ర్య సమరయోధులు,562 సంస్థానాలను దేశంలో విలీనం చేసి దేశ ఐక్యతకు ఎనలేని కృషి చేసిన,తొలి ఉప ప్రధాని,భారతదేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు,ఉక్కు మనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివా���ులు అర్పిస్తున్నాను.
#SardarVallabhbhaiPatel
నీలగిరి అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కెప్టెన్ వరుణ్ సింగ్ ఈ రోజు ఉదయం మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామూ.
మీరు అందించిన సేవల పట్ల దేశం గర్విస్తున్నది.🙏
ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి మహావీరుడు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి
#bjymBapatla@somuveerraju@BJYM4Andhra@NMANIBJP
पहले यूपी की बेटियां घर से बाहर निकलने से पहले 100 बार सोचने के लिए मजबूर थीं।
आज अपराधी गलत काम करने से पहले 100 बार सोचता है।
तभी तो यूपी के लोग कहते हैं- फर्क साफ है।
- पीएम @narendramodi#यूपी_की_सिंचाई_क्रांति
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ��ట్టుబడి ఉన్న కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఇల్లే దీనికి నిదర్శనం జనతా యువమోర్చా బాపట్ల పార్లమెంటు జిల్లా
N మణికుమార్ @NMANIBJP
అధ్యక్షుడు జిల్లా యువమోర్చా బాపట్ల పార్లమెంట్
@BJYM4Andhra
భారత దేశ వ్యాప్తంగా 125 కోట్ల కరోనా వ్యాక్సిన్ పూర్తిచేసుకున్న సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా బాపట్ల పార్లమెంట్ జిల్లా తరఫున ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదములు
ఇట్లు:-
బాపట్ల జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు
Nasana #maniKumar@BJYM4Andhra@narendramodi
ప్రధానమంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ పథకాన్ని మార్చి 2024 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణ��ం తీసుకుంది.గ్రామీణ ప్రాంతాల్లో అందరికి ��ళ్ల నిర్మాణం ఈ పథకం ఉద్దేశం.
#PMAYG