స్వాతంత్ర్య సమరయోధులు, 562 సంస్థానాలను దేశంలో విలీనం చేసి దేశ ఐక్యతకు ఎనలేని కృషి చేసిన
స్వాతంత్ర్య సమరయోధులు,తొలి ఉప ప్రధాని,ఉక్కు మనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
#SardarVallabhbhaiPatel@BapatlaBjym
Karyakartas of BJYM Manipur held condolence meetings to pay tributes to CDS General Bipin Rawat and all departed souls at various War & Martyr Memorials in Thoubal, Bishenpur and Imphal.
ॐ शांति 🙏🏻
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్న కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఇల్లే దీనికి నిదర్శనం జనతా యువమోర్చా బాపట్ల పార్లమెంటు జిల్లా
N మణికుమార్ @NMANIBJP
అధ్యక్షుడు జిల్లా యువమోర్చా బాపట్ల పార్లమెంట్
@BJYM4Andhra
No train ticket No reservation No seats All seats are vacant Although this train goes from Visakhapatnam to Tirupati but no reservation ticket is given
I want our government to think about this as it will do a lot of damage to the government
@AshwiniVaishnaw@RailMinIndia#train
ఈరోజు బాపట్ల పార్లమెంట్ జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో ఈపురుపాలెం గ్రామంలో లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో జిల్లాలోని యువకులు అందరూ పాల్గొని పాల్గొన్నారు
#BJYM#NasanaMani