ప్రభుత్వంలో ఉండి సిరిసిల్ల గడ్డ మీద అడుగు పెట్టాడని ఇంత మంద బలమా
KCR ఒక్కడే ఆంధ్రపాలకుల భరథం పట్టడానికి తెలంగాణ రాష్ట్రం కలియ తిరిగాడు.
నాయకునికి gunde బలం తో పాటు విలువలు ఉండాలి లేకుంటే మునుముందు మందవలం కూడ ఉండదు
BRS పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈరోజు పారుపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరించడం జరిగినది అదేవిధంగా BRS ప్రతి ఒక్క కార్యకర్త గ్రామ పెద్దలు మరియు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది
బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని తెలంగాణ అంటే ఇష్టం లేని వాళ్ళే ప్రచారం చేస్తున్నారు.
తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్.. కచ్చితంగా ఉంటుంది.
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడుతుంది.
మిత్రుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి సతీమణి మరణించగా ఈరోజు
మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఆంజనేయులు గౌడ్, పల్లె రవి కుమార్ గౌడ్,TRSV అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, TRSV వైస్ ప్రెసిడెంట్ తుంగ బాలు, రాజేష్ నాయక్ లతో వారి ఇంటికి వెళ్లి నివాళులర్పించి వారిని ఓదార్చడం జరిగింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి పిలుపు మేరకు..
వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి.. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కన్నెర్ర చేసిన చెన్నూరు నియోజకవర్గ రైతులు.
రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా, రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి, రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన చెన్నూర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.
బేషరతుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం వరి ధాన్యం మద్దతు ధరపై రూ. 500/- బోనస్ చెల్లించి అన్ని రకాల వడ్లను కొనాలని డిమాండ్ చేశారు.