రీ సర్వే పనులు పకడ్బందీగా, వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్ సత్యప్రసాద్
బర్థిపూర్లో నాన్ కెడస్ట్రాల్, ఎంజాయ్మెంట్ రీ సర్వే పరిశీలన
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం, ఆధునిక పరికరాలతో సర్వే
మొదట గ్రామ బౌండరీ, తర్వాత రైతు వారీగా సర్వే
జగిత్యాల జిల్లాలో తొలి విడతగా 70 గ్రామాల్లో రీ సర్వే, పారదర్శక నిర్వహణకు ఆదేశం
#ReSurvey #Jagityal #LandSurvey @TelanganaCMO@TelanganaCS@IPRTelangana@DCsofIndia@revanth_anumula@minister_adluri@Bhatti_Mallu@INC_Ponguleti@OffDSB
🟦 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం నూతన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) మార్గదర్శకాలను ఖరారు చేసింది.
#Telangana#EHS
SIR ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి : CEO సి.సుదర్శన్ రెడ్డి
జిల్లా కలెక్టర్లతో VC నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాలు గడువులోపు పరిష్కరించాలి.
మ్యాపింగ్ కాని 40,683 మందికి, 1.75 లక్షల అనామలీస్కు జగిత్యాలలో నోటీసులు జారీ.
ప్రతి ఓటరు హక్కు పరిరక్షణకు చర్యలు. #SIR #Jagityal #TelanganaElections #VoterList #Telangana #SpecialIntensiveRevision
@ECISVEEP@SpokespersonECI@IPRTelangana@CEO_Telangana
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూ రీ-సర్వే లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగిత్యాల నుంచి కలెక్టర్ బి. సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బి.ఎస్ లత పాల్గొన్నారు.
భూ భారతి సమర్థవంతంగా అమలుకు రీ-సర్వే తప్పనిసరని, తొలి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి మార్చి-2027 నాటికి మూడు విడతల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. లైసెన్స్ సర్వేయర్లకు ఎకరాకు రూ.60 చెల్లిస్తామని, జూలై 28లోపు విధుల్లో చేరాలని ఆదేశించారు. సాదాబైనామా, ఇందిరమ్మ ఇళ్లు, 2BHK, యూనిఫాంల పంపిణీపై కూడా సమీక్షించారు.
#Jagtial #BhuBharati #LandResurvey #Telangana @TelanganaCMO@TelanganaCS@IPRTelangana@DCsofIndia@revanth_anumula@minister_adluri
"తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా" అని మనవడు అడిగితే తప్పుతుందా?
పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు...
బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు..
#Family
రైతు భరోసా నిధులు విడుదల!
వానాకాలం 2025-26 పెట్టుబడి సాయం విడుదల కార్యక్రమంలో కలెక్టర్ బి. సత్యప్రసాద్ రాయికల్ అల్లిపూర్ రైతు వేదికలో రైతులతో కలిసి పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి: రైతు సంక్షేమమే లక్ష్యం. సకాలంలో సాగు కోసం పెట్టుబడి సాయం నేరుగా ఖాతాల్లో జమ.
డిప్యూటీ సీఎం భట్టి: రైతుల అభ్యున్నతికి సాగునీరు, విద్యుత్, మౌలిక సదుపాయాలు.
మంత్రి తుమ్మల: నాణ్యమైన విత్తనాలు, శాస్త్రీయ సాగుతో అధిక దిగుబడులు సాధించాలి.
వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సాంకేతిక సూచనలు అందిస్తారు.
#RythuBharosa #Telangana #Jagtial #FarmersFirst #CMRevanthReddy #Agriculture
@DCsofIndia@IPRTelangana@TelanganaCMO@TelanganaCS@UttamINC@revanth_anumula@minister_adluri@INC_Ponguleti@Bhatti_Mallu
20 years ago, building world-class software in India was just an idea. But today, Zoho is the World's Favourite CRM powering over 300,000 businesses globally!
#NewsFlash | #Hyundai Whole-Time Director and COO, Tarun Garg says;
▶️Hyundai India delivered close to 11,000 cars on first day of Navratri
▶️This is the company’s highest single day performance in the last five years
TGSRTC Employees winning hearts globally! 💙
ఒక జపనీస్ మహిళ #TGSRTC బస్సులో ప్రయాణించి ఆర్టీసీ సిబ్బంది సేవలను మెచ్చుకున్నారు. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు చూపుతున్న కృషికి ఇది నిదర్శనం.
టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది మరింతంగా ఉత్తమ సేవలందించేందుకు ఈ అభినందనలు ప్రేరణగా నిలుస్తాయి.
మా ఆర్టీసీ బస్సును తన ప్రయాణానికి ఎంచుకున్న జపనీస్ మహిళకి #TGSRTC కుటుంబం తరపున ధన్యవాదాలు!