@DrPradeepChinta@PawanKalyan నీ లాగే ఒక వ్యక్తి అధికారంలో ఉన్న వాళ్ళని ప్రమాణం స్వీకారం జరిగిన రోజు నుంచి ప్రతి రోజు విమర్శ చేసే వాడు... ఆఖరికి జ్ఞానోదయం అయ్యి వ్యవసాయం చేసుకుంటున్నాడు..... నీ పరిస్థితి ఏమిటో... కాలమే నిర్ణయించాలి... best of luck
@itsrahamathp మనకు అవసరమా పాషా ఇవన్నీ.... ఒక్కసారి దీర్ఘంగా ఆలోచించు... కరివేపాకు లా వాడుతారు.... ఒక youtube ఛానెల్ లో జానీ అనే వ్యక్తి ఎగిరేవాడు... ఎగిరెవాడు.... address లేకుండా పోయిండు.... చూడు మరి..