ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ మరియు శంకర ���ంటి ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహించిన eye క్యాంప్ లో కంటి ఆపరేషన్ చేయించుకున్న వారికి కళ్ళ జోళ్ళ పంపిణి కార్యక్రమంలో కంటికి తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించి కళ్ళ జోళ్ళును పంపిణీ చేసిన సిబ్బంది .
#TeamYeluri
రాష్టప్రతి అభ్యర్థి కి ఓటు వేసిన టిడిపి ఎమ్మెల్యేలు: ఏపీ అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న @ncbn గారు,టిడీపీ ఎమ్మెల్యేలు @katchannaidu గారు,ఏలూరి సాంబశివరావు ��ారు,@SatyaAnagani గారు, @ravi_gottipati గారు,శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు తదితరులు....
#TeamYeluri
త్యాగానికి, ప్రేమతత్వానికి, మంచి తనానికి ప్రతీకగానిలిచే మెహరం, త్యాగంతో మన జీవన మార్గాన్ని సంతృప్తికరంగా మలుచుకోవాలి సోదరభావంతో కలసి మెలసి జీవించాలి ప్రవక్త మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్ త్యాగాని స్మరించుకుని స్ఫూర్తిని పొందుదాం .
#Muharram2021
శ్రీవారి సన్నిధిలో టిడిపి ఎమ్మెల్యేలు:* _తిరుమల తిరుపతి శ్రీవారి ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు గొట్టిపాటి రవికుమార్ ,అనగాని సత్యప్రసాద్ గార్లు బుధవారం దర్శించుకున్నారు. వారితో పాటు లింగా శ్రీనివాసరావు, గూడపాటి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
#TeamYeluri
తెలుగుదేశం పార్టీ విద్యార్థి అనుబంధ విభాగం టిఎన్ఎస్ఎఫ్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా తనను నియమించడం పట్ల బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారికి పుష్ప గుచ్చం అందించి కృతజ్ఞతలు తెలియజేసిన షేక్ బషీర్.
#TeamYeluri
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు,ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు (1/2)
ఆర్థిక శాస్త్ర నిపుణుడు,దేశ ఆర్థిక సంస్కరణలకు పితామహుడు,బహుభాషా కోవిదుడు, మన భారత మాజీ ప్రధాని పాములపార్తి వెంకట నరసింహారావు గారి శత జయంతి సందర్భంగా వారికి అంజలి ఘటిస్తూ ఇవే మా ఘన నివాళులు .