Since @ncbn took over, Polavaram’s construction is running at full speed, completing 55% yesterday. YCP surfaced out of nowhere to take credit by bringing in YSR’s name. Such opportunists! The idiom “success has many fathers, failure is an orphan” rings true.
ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ప్రారంభం శుభాకాంక్షలు. ఈ పవిత్ర మాసంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, కుటుంబాల్లో సంతోషం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Launched the AP Designated Technology Park Portal https://t.co/E1jY3g4my3 to fast track the implementation of DTP Policy, It will provide IT companies ready-to-occupy space options. Real-estate developers can also apply for their buildings to be approved as DTP space. (1/2)
The people of Karnataka shud make sure tht the bribing video STARRING B Sriramulu shud be the final nail in BJP’s coffin! Don’t need these cheaters to run our country! #ReddyStingBJPExposed
నగదులేమి, అభివృద్ధి కుంటుబడడం, నిరుద్యోగం, ప్రధాన ఆర్థిక కార్యకలాపాలన్నీ నిలిచిపోవటం ఇవన్నీ కేవలం మోడీ నోట్ల రద్దు వల్లనే. దీని వల్ల సగటు మనిషి ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాడు. #deModitization
YSRCP campaigns 4 BJP in Bellari- YSRCP candidate goes all out in support of BJP candidate 2 win Bellari elections! Y on earth wud YSRCP do tht? If anything shudnt @ysjagan be against #BJP 4 the atrocities they hav committed in AP! #APdharmaporatam#CBNdharmaporatam
దాచేపల్లి ఘటనపై ముఖ్యమంత్రి న్యాయవాదులకు ఒక విజ్ఞప్తి చేసారు. ఇలాంటి కేసుల్లో వాదించడం తప్పని, అందరికీ కుటుంబాలున్నాయని, నిందితులకు అనుకూలంగా ఎట్టిపరిస్థితుల్లోనూ కేసులు ఒప్పుకోవద్దని అన్నారు.
#WeForHer#ఆడబిడ్డరక్షణ
ఇకపైన దాచేపల్లి ఘటనలు ఒకవేళ జరిగితే ముందుగా నిందితుడిని శిక్షించి అనంతరం బాధితులకు సహాయం అందిస్తామని, తద్వారా తప్పు చేద్దామని ఆలోచించాలంటేనే భయపడతారని ముఖ్యమంత్రి తెలిపారు.
#WeForHer#ఆడబిడ్డరక్షణ
దాచేపల్లి ఘటన కలచివేసిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకూడదని, ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని ఆగ్���హం వ్యక్తం చేసారు. మనిషి మనిషిగా బ్రతకాలని, మృగంగా మారకూడదని అన్నారు.
#WeForHer
#ఆడబిడ్డరక్షణ
సోమవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా జరుగు నిరసన ర్యాలీ లో అన్ని స్వచ్చంద సంస్థలు, ఎంజీవోలు, మీడియా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజలు అందరు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
#WeForHer#ఆడబిడ్డరక్షణ
బీజేపీ నేత KR రామకృష్ణరాజు గారు తెదేపాలో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఏపీ ప్రజల్ని మోసగించిన బీజేపీ కి వ్యతిరేఖంగా ముఖ్యమంత్రి చేస్తున్న పోరాటంలో ఆయన భాగం కానున్నాడు.
#APdharmaporatam#CBNdharmaporatam
బీజేపీ జాతీయ ప్రతినిధి GVLN రావు ఆంధ్రప్రదేశ్ లోని ఇతర పార్టీలన్నీ ప్రత్యేకహోదా అని ప్రజలను మోసం చేస్తున్నాయి అంటున్నాడు. అసలు మోసం స్టార్ట్ చేసిందే బీజేపీ,వాళ్ళ నాయకుడు నరేంద్ర మోడీ కదా..? మోసం అనే పదం బీజేపీలో భాగమై ఉంటుంది.అది గ్రహించి మాట్లాడితే బావుంటుంది.
#APdharmaporatam
2019 ఎన్నికల్లో జగన్ ఓడిపోయినా బాధపడాల్సిన అవసరంలేదు. ఎందుకంటే ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నఅనుభవంతో ఏపీ అథ్లెటిక్స్ టీంలో మారథాన్ వాకర్ గా జీవితాన్ని కొనసాగించవచ్చు. లేదా జగన్ కిమంచి నటనా నైపుణ్యాలున్నాయి నటనమీద దృష్టిపెట్టవచ్చు. ఒక్కసారి ఆయన ఫొటోలకిచ్చే ఫోజులు చూస్తే తెలుస్తుంది.