స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్
నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
కేవలం చంద్రబాబు ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు
నవంబర్ 24 వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు
నవంబర్ 24న సరండర్ కావాలని ఆదేశం
నవంబర్ 10న మెయిన్ బెయిల్ పిటిషన్పై వాదనలు వింటామన్న కోర్టు
ఆస్పత్రి మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొన కూడదు
ఫోన్లో మాట్లాడకూడదంటూ హైకోర్టు ఆదేశాలు
మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదన్న హైకోర్టు
#Khaidi7691
#CBNInJail
@AmbatiRambabu@naralokesh మిగతా రాష్ట్రల bjp అధ్యక్షులు అందుబాటులో లేని కారణం గా కేవలం
A P, తెలంగాణ అధ్యక్షులు ను మాత్రమే కలుపుకొని అమిత్ షా ను కలిసిన లొకేషం..
Note :మీ కాళ్ళు పట్టుకొంటా
మా కేసుల నుండి కాపాడు సామి నీకు పుణ్యం ఉంటుంది