మాటయినా, పని అయినా తిన్నగానే ఉంటది బాలయ్య బాబాయ్ ది.
అమరావతి లో హాస్పిటల్ పని అయినా,
అనంతపురం లో హంద్రీ నీవా పని అయినా
సౌండ్ ఉండదు, work మాత్రం రీసౌండ్ ఇస్తది.
జగనన్న మీడియా ముందుకు రాకుండా బెంగళూరు ప్యాలస్ లోనే విశ్రాంతి తీసుకుంటే బాగుండు అని కోరుకోని వైసిపి అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదు !
ఎక్కడ మర్డర్ జరిగినా, రేప్ జరిగినా.. ఆ నేరం చేసిన నీచుడి కులం వాళ్ళ దగ్గరకి వెళ్లి మన కులపోడు ఆ మాత్రం మర్దరో రేపో చేసుకుంటే తప్పా !? చిన్న పిల్లాడు తెలిసో తెలియకో ఆ మాత్రం మర్డర్ చేసుకుంటే అరెస్ట్ చేస్తారా ?
... అని జగన్ అడగడం ఏదైతే ఉందో ! ఆ Intelligence, brilliance is speechless 🙏
"మన కుల నేరస్తున్ని జగనన్న సపోర్ట్ చేశాడు కాబట్టి నేను జగన్ కి ఓటేయ్యాలి " అని ఆ నేరస్థుడి కులం వాళ్ళు అనుకుంటారు - అనే జగన్ చీప్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో..
Literally disgusting !
ఇలాంటి వాళ్ళు .. కొన్నాళ్ళు అయినా ముఖ్యమంత్రి గా కూడా చేశారు అనేది ప్రజాస్వామ్యం ఆంధ్ర ప్రదేశ్ కి వేసిన శిక్ష !
వైసీపీ వాళ్ళు ఎవరైనా నేరాలు చేస్తే కనీసం మనం ఒక benefit of doubt ఇచ్చి ఆలోచిస్తాం.
జగన్ అలా కాదు.
వెంటనే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు నేరస్థులే అని కన్ఫర్మ్ చేసేస్తాడు.😂😆
నాగేశ్వర్ - చానల్ మూసేస్తా అని చాలెంజ్ చేశావుగా? ఇవిగో నువ్వు ఆంధ్రప్రదేశ్ పై మాటాడినవి! ఈ మాటలు ఏవిధంగా సమర్ధనీయమో చెప్పు ?
Video Link👇
https://t.co/fogPw71qjH
#ProfessorNageshwar
All this drama over 12.6 acres, @ysjagan?
Notified in January. Gram sabhas held. LPS option still open. Alternate plots approved at farmers' own request.
Your record on these same farmers: 1,631 days of protest, 64 lives lost, 5 years of a buried capital.
Amaravati won't stop.
నాశనం చేయడానికి, కడివెడు పాలల్లో ఒక్క చుక్క విషం చాలు 💦💦💦
కొన్ని వేలమంది రైతులు ఇచ్చిన భూములతో వేసిన రోడ్డు, ఒక్క రైతు ఇవ్వని కారణంగా ఎలా వంకలు తిరిగిందో చూడండి👇
రాజకీయ నాయకులు చెప్పారనో, కుల భావంతో చేశారో కానీ.... ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా అయింది వీళ్ళ పరిస్థితి🤦🏻🤦🏽♂️
ఆంధ్రలో అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు!
రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నాయకుడు నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు గుంటూరులో అరెస్ట్ చేసి తెలంగాణ కస్టడీకి తీసుకెళ్లారు.
ఈ సంఘటనలో ఎవరూ “ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని తెలంగాణ పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారు?” అని అడగడం లేదు. ఎందుకంటే అది చట్టంపై కనీస అవగాహన ఉన్నవారు అడిగే ప్రశ్న కాదు.
కానీ.. ఇదే పరిస్థితి మరో రాష్ట్రానికి సంబంధించినప్పుడు మాత్రం చాలా కొద్ది మంది కూలీ జర్నలిస్టులు, పొట్ట కూటి కోసం నిత్యం ప్రజల మనసులో విద్వేషం , విషం చిమ్మే బ్యాచ్ .. ఇదే ప్రశ్నను పదే పదే లేవనెత్తుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు.
భారత చట్టాలు ఎప్పటి నుంచో న్యాయ ప్రక్రియను అనుసరించి రాష్ట్రాల మధ్య అరెస్టులను అనుమతిస్తున్నాయి. రాజకీయ కూలీల ఏడుపు కథనాల ప్రకారం కాదు.
‘Palli Palli’ is a Korean phrase that literally means “quickly, quickly.” I couldn't help but smile when a friend in Korea called me a “Palli Palli” Minister.
That’s exactly what I want to be known for - a minister who gets things done quickly, cuts through red tape, and delivers results!
"మా భూ సమస్యను పరిష్కరిస్తామని మీరు హామీ ఇచ్చారు. మీరు చెప్పినట్టుగానే కేవలం రెండు నెలల్లోనే సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేశారు" అంటూ ఓ రైతు భావోద్వేగంతో తన ఆనందాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తం చేశాడు.
@ncbn#PattadarPassbooks#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh