తెలంగాణను కొట్లాడి తెచుకున్నాం..
భారత దేశానికి బ్రిటీషోడు స్వతంత్రం ఇచ్చిండు అంటే ఎట్లుంటదో అట్లుంటది కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అంటే..
#SayNoToScamgress#KCROnceAgain#VoteForCar
రైతుబంధు ఆపితే కాంగ్రెస్ కు ఓట్లు వస్తాయని అనుకుంటున్నరు.. ఎన్ని రోజులు ఆపుతరు కాంగ్రెసోళ్లు..
మూడో తారీఖు మళ్ల వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. బ్రహ్మాండంగా ఆరో తారీఖు నుంచి సంతోషంగా రైతుబంధు ఇచ్చుకుంటాం.
- బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్
#RythuBandhu
#SayNoToScamgress
#VoteForCar
#AGandhiAgain
#KCROnceAgain
#GandhiOnceAgain
@KTRBRS@DrRanjithReddy@BRSparty