Thank you, Hyderabad & #Cyberabad Police, especially @DcpKukatpally mam and SHO Rajasekhar Reddy Sir, for taking strong action against anti-social activities in KPHB and around Lulu Mall. After many years, it’s inspiring to see such proactive policing. The great work! @CPHydCity
కూకట్పల్లి ఆల్విన్ కాలనీ ఫేజ్-2, సర్వే నెం. 276లోని ప్రభుత్వ భూమి ఆక్రమణపై తక్షణ విచారణ జరపాలి. NOC కోసం 2010 AD సర్వే రిపోర్టును తారుమారు చేసి తప్పుడు వివరాలు చూపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. విచారణ పూర్తయ్యే వరకు NOC, బిల్డింగ్ పర్మిషన్లు మరియు ఇతర అనుమతులను నిలిపివేయాలి.
ప్రభుత్వ స్థలాలలో పార్కింగ్ నిర్వహిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న అల్ల్విన్ కాలనీ కమిటీ సభ్యులు 276 సర్వే నంబర్లో హైడ్రా కొంత స్థలాన్ని ఫెన్సింగ్ వేయకుండా వదిలివేసిన విషయం గమనించాము. దయచేసి దీనిపై పరిశీలించి, ఫెన్సింగ్‌ను పూర్తిగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాము.@CommissionrGHMC
గతంలో హైడ్రా అధికారులు చర్యలు చేపట్టి ఫెన్సింగ్ వేసినప్పటికీ, కబ్జాదారుల అక్రమ కార్యకలాపాలు ఆగడం లేదు. ఈ భూమి ఆల్విన్ కాలనీ ఫేజ్2, సర్వే నంబర్ 275కు సంబంధించినది. దీనిపై WP:no4896/2015 కేసు కూడా ఉంది. నేను హైదరాబాద్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.@Comm_HYDRAA
HYDRA కోర్ట్‌కి హ్యాండోవర్ ఇచ్చినప్పటికీ, కొంతమంది కాలనీ వాసులు దానిని నిర్లక్ష్యం చేసి కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారు. ఎటుక, కంకర్ వేసి చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. దీనిని పరిశీలించి సీసీటీవీ ద్వారా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.
ఆల్విన్ కాలనీ రోడ్ నంబర్ 30 పట్ల పట్టించుకోకుండా జీహెచ్ఎంసీ సిబ్బంది గత 45 రోజులుగా నిర్లక్ష్యం చేస్తున్నారు. స్థానిక కాలనీ అధ్యక్షుడు మరియు జీహెచ్ఎంసీ దయచేసి ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలి — ప్లాట్ నంబర్ 308. @CommissionrGHMC@gadwalvijayainc@GHMCOnline
ఆల్విన్ కాలనీ రోడ్ నంబర్ 30 పట్ల పట్టించుకోకుండా జీహెచ్ఎంసీ సిబ్బంది గత 45 రోజులుగా నిర్లక్ష్యం చేస్తున్నారు. స్థానిక కాలనీ అధ్యక్షుడు మరియు జీహెచ్ఎంసీ దయచేసి ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలి — ప్లాట్ నంబర్ 308. @CommissionrGHMC@gadwalvijayainc@GHMCOnline