విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదారమ్మ పరవళ్లను, నిండు కుండలా కళకళలాడుతున్న బ్యారేజ్‌ను పరిశీలించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా ఈ సీజన్లో ఇప్పటివరకు 17.52 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు విజయవంతంగా తరలించాం. డెల్టాలోని తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువలు, గుంటూరు ఛానల్ ద్వారా మొత్తం 7,158 క్యూసెక్కుల నీటిని పంటల సాగు కోసం విడుదల చేస్తున్నాం. ఎల్ నినో ప్రభావంతో తలెత్తిన వర్షాభావ పరిస్థితులను సమర్థవంతమైన నీటి నిర్వహణతో ఎదుర్కొంటూ, మన రైతన్నలకు సాగునీటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం.
Warm birthday greetings to Superstar Mahesh Babu. I wish him good health, happiness, and continued success in all his endeavours. May he have a wonderful year ahead.
@urstrulyMahesh
Wishing the ever-inspiring @urstrulyMahesh a very Happy Birthday! Your remarkable journey and success continue to inspire millions, especially the younger generation. The look from #Varanasi is absolutely amazing and has set the excitement soaring! Wishing you greater heights, continued success and a fantastic year ahead. @VaranasiMovie
తెలుగు చలనచిత్ర ప్రఖ్యాత నటుడు శ్రీ @urstrulyMahesh గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు చలనచిత్ర రంగంలో ధృవతారగా వెలగాలని కోరుకుంటూ, మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Happy Birthday to my Chinnodu @urstrulyMahesh ♥️ Wishing you endless love and laughter always. Rudhra looking rugged and handsome ♥️🔥🔥 Can’t wait to see you take over the globe with Varanasi next year!🤗🤗