పద్మ విభూషణ్ పురస్కారం వరించిన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి, సినీ నటులు చిరంజీవి గారికి హార్థిక శుభాకాంక్షలు. తెలుగు వారి గౌరవాన్ని ఎలుగెత్తి చాటిన వీరి సేవలు వెలగట్టలేనివి.
@MVenkaiahNaidu@KChiruTweets
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీప��� అభ్యర్థి @AnuradhaTdp గారికి శుభాకాంక్షలు. అనురాధ గారి విజయం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పతనానికి నాంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయకేతనం వేయనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
#TDPWillBeBack
నేటి తరం నాయకులకు రోల్ మోడల్ గా నిలుస్తూ... కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మన పరిటాల శ్రీరామ్ అన్నయ్యకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDParitalaSriram#TeamParitala