This GenZ is not going to back down. 🔥
“A girl says something against the PM and an FIR is filed.
A minister slaps me on camera and still no FIR?”
Delhi Police still has no answer.
మూసుకుపోయిన కళ్లు తెరిపించే Next Level ఇంటర్వ్యూ ఇది. కేంద్ర ప్రభుత్వం పైన ఎన్నో క్రిటికల్ వీడియోలు చేసిన నాకు ప్రరకాల ప్రభాకర్ SIR అసలు లక్ష్యం ఇదే అని చెప్తే మొదట్లో ఆశ్చర్యం అనిపించింది, ఆయన డాట్స్ కనెక్ట్ చేసి భవిష్యత్తును కళ్లకు కట్టినట్లు చెప్పాకే పూర్తిగా అర్థమైంది!
Don't miss from 15 minute to 45 minutes part in this videos..
ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ప్రతి రాజకీయ పార్టీ తెలుసుకోవాలి..
బీజేపీలో ఉన్న లిబరల్స్ కూడా ఈ SIR అసలు దురుద్దేశంతో ఏకీభవించకపోవచ్చు..
Must watch it and Share it to many 👇
https://t.co/Nu08r3Lumn
ఎన్నికల సమయంలో #MCC (Model Code of Conduct) అనే పేరును తీసేసి,
దాని స్థానంలో #GCC (Gyanesh Code of Conduct) జ్ఞానేష్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని పెడితే బాగుంటుందేమో? లేకపోతే
ఎలక్షన్ కమిషన్ పేరే మర్చేస్తే? అది ఇంకా బెటర్.
*జ్ఞానేష్ కుమార్ ఎలక్షన్ కమిషన్*
అక్కడ ఉండేది కేవలం ఒకే ఒక్క నియమావళి.
లెక్కా లేదు పత్రమూ లేదు, జ్ఞానేష్ గుప్తా చెప్పిందే వేదం.
జై జ్ఞానేష్.
🚨BREAKING : Gen-Z SAVAGE Reply to Suprime Court😂🔥
SC : If people are not paying traffic challans , add it to their electricity bill.
Gen-Z : If judges delay in delivering justice, delay their salaries and promotions too
Gen Z is not holding Back🔥
even not fear of contempt of court.🔥🔥
If a judge isnt able to deliver justice on time. 2000 per day must be added to their electricity bill too?
Fair enough?
Because justice delayed is justice denied.
Gyanesh Kumar centralised the power of deleting names to himself, in violation of the law & despite the opposition of the other ECs. His position has become untenable now. He must resign forthwith, failing which he will see a public movement of a scale that has not been seen before
ముఖ్య గమనిక:
ప్రస్తుత వేగంతో చూస్తే, ఓటు హక్కును కోల్పోయిన
పశ్చిమ బెంగాల్ పౌరుల అప్పీళ్లను విచారించడానికి
12 ఏళ్లకు పైగా సమయం పడుతుంది.
సుప్రీంకోర్టు మరియు భారత ప్రధాన న్యాయమూర్తి కోరుకుంటున్నది ఇదేనా?
గమనిక:
ఇప్పటివరకు విచారించిన కేసులలో 93% నిజమైన పౌరులకు సంబంధించినవేనని తేలింది.
ఎన్నికల సంఘం చేపట్టిన పేర్ల తొలగింపుల
విషయంలో అత్యున్నత న్యాయస్థానం
స్పందించకపోతే, ఇంకెవరు స్పందిస్తారు?
ప్రజలారా, మేల్కొనండి.
మోడీ మరియు బీజేపీ కలిసి మీ హక్కులను హరిస్తోంది.
జ్ఞానేశ్ కుమార్ దేశ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు
మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే..
ప్రజలే తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం, ఎవరికి ఓటు వేయాలో ప్రజలే నిర్ణయించుకోవడం
కానీ, జ్ఞానేశ్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినప్పటి నుండి, ఎవరు ఓటు వేయాలో ప్రభుత్వం నిర్ణయిస్తోంది
ఇదేనా ప్రజాస్వామ్యం? ఇది ఏ రకమైన ప్రజాస్వామ్య నిర్వచనం?
జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి
- కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే