క్యాతనపల్లి మున్సిపాలిటీలో మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అప్రజాస్వామికంగా వ్యవహరించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరియు మంత్రి వివేక్ వ్యవహారశైలిని అసెంబ్లీలో ఎండగట్టిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ధన్యవాదాలు
క్యాతనపల్లి మున్సిపాలిటీలో గెలిచిన 14 మంది బిఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లతో కలిసి ఉగాది పండుగ జరుపుకోవడం జరిగింది.
చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో భాగంగా ఈరోజు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో హాజరవడం జరిగింది.
క్యాతనపల్లిలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ చేస్తున్న అప్రజాస్వామిక పద్ధతులపై అసెంబ్లీలో లేవనెత్తిన మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారికి కృతజ్ఞతలు.