కాశీ మణికర్ణిక ఘాట్‌లో మా తండ్రి బాల్క సురేష్ గారికి పిండప్రదానం నిర్వహించాను.
జన్మనిచ్చి, జీవితానికి మార్గం చూపిన నాన్నకి పవిత్రమైన కాశీ పుణ్యక్షేత్రంలో ఈ కర్తవ్యాన్ని నిర్వహించడం నా జీవితంలో ఎంతో భావోద్వేగభరితమైన క్షణం.
నాన్న జ్ఞాపకాలు నా గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. 🙏
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీని కుట్రపూరితంగా బాంబులతో కూల్చేశారని..
కాళేశ్వరం ప్రాజెక్టు అసిస్టెంట్ ఇంజినీర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి నేటికి మూడేళ్లు పూర్తవుతున్నా.. విచారణ చేయించకుండా మొద్దు నిద్ర పోతోంది కాంగ్రెస్ సర్కార్!
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
జమ్మి కొమ్మల మీద పాల పిట్టల చూపు.. కేసీఆర్ వైపు!
కేసీఆర్ మళ్లీ రావాలె.. తెలంగాణ సుభిక్షంగా విలసిల్లాలి.
తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!
#Bathukamma#Telangana#KCR
ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.
@balkasumantrs@BRSparty@KTRBRS *మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ *గౌ.శ్రీ డా, బాల్క సుమన్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు_💐💐🎂🎂💐💐🎂🎂💯🎂*
మీ తమ్ముడు
*తగరం అశోక్*
5 వ వార్డ్ చెన్నూర్ టౌన్
*_ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకులు తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమ విద్యార్థి నాయకులు_*
*_చెన్నూరు మాజీ ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డా, బాల్క సుమన్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు_💐💐🎂🎂
ఇవే కేసీఆర్ గారి అభివృద్ధి ఆనవాళ్లు ❤️
ప్రారంభోత్సవానికి సిద్ధమైన వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 🏥
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే
కేసీఆర్ గారి సంకల్పానికి ఇదే నిదర్శనం! ✊
మంత్రి వివేక్ కార్మిక శాఖలో రూ. 150 కోట్ల కాంగ్రెస్ మార్క్ భారీ కుంభకోణం!
బతికున్న పేద కార్మికులకు నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టించి..
వారు మరణించాక నకిలీ ప్రమాద బీమా క్లెయిమ్‌లతో రూ. 150 కోట్ల ప్రజాధనాన్ని మింగేసిన కాంగ్రెస్ దొంగలు 😡
కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో చేస్తున్న అవినీతిపై
ఈ నెల 14న గోదావరిఖనిలో ‘సింగరేణి కార్మిక గర్జన’ సభ
ముఖ్య అతిథిగా హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు.
సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం.
📍 మంచిర్యాల జిల్లా
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి, పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
సిద్దిపేటను జిల్లాగా ఏర్పాటు చేయాలని నాడు ఎన్టీఆర్ గారికి దరఖాస్తు ఇచ్చిన కేసీఆర్ గారే…
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, అదే చేతితో సంతకం చేసి సిద్దిపేటను జిల్లాగా ఏర్పాటు చేశారు.
నాడు కోరుకున్నది… నేడు సాధించి చూపిన నాయకుడు కేసీఆర్ గారు.
#SiddipetAt10 #10YearsOfSiddipetDistrict
నల్ల బంగరు నేల..
రామగుండం వెలుగుల హేల ఖనిజ సంపదకు ఆలవాలం..
కవ్వాల్ అభయారణ్యం కోటి ఔషధుల రామగిరి, కోరిమొక్కిన కాళేశ్వర సిరి ప్రాణహిత-గోదావరి సంగమాన.
ఇదే మన మంచిర్యాల!
కేసీఆర్ జమానా
మన జిల్లా ప్రగతి నమూనా
జిల్లా ఆవిర్భావ దశాబ్ది శుభాకాంక్షలు