@tarunsmehta Yours journey is amazing...
Your success is a book of inspiration for today's young generation....
Yesterday I saw your story in the special edition of Eenadu newspaper (Telugu)
It was truly inspiring.
Heartfelt congratulations"
Ganesh Kumar bera
Vizag
@tarunsmehta Yours journey is amazing...
Your success is a book of inspiration for today's young generation....
Yesterday I saw your story in the special edition of Eenadu newspaper (Telugu)
It was truly inspiring.
Heartfelt congratulations"
Ganesh Kumar bera
Vizag
@ShivaNirvana@NameisNani మీ మొదట ప్రయాణం వెండి తెరపై ఒక నాచురల్ కథ తో... ఒక న్యాచురల్ కథానాయకుడు తో.... మనసుని తాకే నాచురల్ భావాలతో ప్రతి ఒకరి ప్రేమని కోరే... "నిన్ను కోరి" తీసారు. @NameisNani హావభావాలకి మళ్ళీ మళ్ళీ చూసాం... హ్యాపీ బర్త్ డే ఏమండోయి నాని గారు!
గణేష్ కుమార్ బేర
@KolanuSailesh@IamRoshanMeka@PreityMukundan ఆద్యంతం...ఒక దృశ్య కావ్యం లా ఉంది!
చాలా బాగుంది 90's మణిరత్నం మూవీ సీన్ లా తలపించింది
ఏమో ఏమో ఇదీ.... ఈతరం కుర్రకారు గుండెల్లో వెండి తెర బ్లాక్ బస్టర్ లా ఉంది 💕
గణేష్ కుమార్ బేర
When age is just a number
96 year old paati dances very gracefully in an event of Mudhiyor Thiruvizha (senior citizen, organized by vtvo chennai. Though I don't like the singer, her steps covered it all ❤️
నడక(సాధారణ వేగం)వ్యాయామం కాదు.
ఫోన్లో మాట్లాడుతూ, కబుర్లు చెప్పుకుంటూ వెళ్లే నడక వ్యాయామం కాదు.
యోగా వ్యాయామం కాదు.
ధ్యానం వ్యాయామం కాదు.
క్రికెట్ వ్యాయామం కాదు.
పరుగు వ్యాయామం,
ఈత వ్యాయామం,
స్కిప్పింగ్ వ్యాయామం,
బ్యాట్మింటన్ వ్యాయామం,
బరువులెత్తటం వ్యాయామం.
గెలవచ్చు..గర్వపడకూడదు.
భయపడవచ్చు ...పారిపోకూడదు.
ఓడిపోవచ్చు ...కృంగిపోకూడదు.
అర్థం కాకపోవచ్చు... విసిగిపోకూడదు.
జీవితం అన్నాక అన్నీ ఉంటాయి…
కానీ
మనసు బలంగా ఉంటే
ఏది వచ్చినా ఎదుర్కొనగలం.
@collectormanyam నమస్తే సార్
చాలా అద్భుతంగా ఉంది!
ప్రకృతి ప్రేమికులకి ప్రత్యేక ఆకర్షణగా ఉంది.
వైజాగ్ నుండి ఒక రూట్ మ్యాప్
Post చేస్తే చాల బాగుటుంది....
గణేష్ కుమార్ బేర