Greetings to all on the International Day of Yoga!
Yoga is one of our civilisation’s great accomplishments, and India’s great gift to the rest of the world.
Yoga brings together the body and the mind and it is a holistic approach to life. Yoga helps us all to be in a better position to meet the increasing challenges around us.
On this day, I urge everyone to adopt yoga in their daily lives and experience its transformative power.
ప్రజాదరణ చూసిన అద్భుతమైన సాంగ్ అది. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఈ పాటను యుక్రెయిన్ అధ్యక్షుడి ఇంటి ముందు షూట్ చేసి, ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఈ పాట ద్వారా అందించడం, ఆస్కార్ రావడం ద్వారా అది నిరూపితమయ్యిందనీ చెప్పుకోవాలి.
#Oscars95#Oscars2023#Oscars#RRRWinsOscar
@boselyricist కలం నుండి వెల్లుబుకిన నాటు సాహిత్యంతో, @MMKeeravani_FC రాగంతో అల్లుకున్న నాటు సంగీతంతో, ఎంతో ప్రేమతో నాటుగా స్టెప్పులేయించి తెలుగు సినీ ఇండస్ట్రీని రక్షించిన ప్రేమ్ రక్షిత్ నాట్యంతో, రాజమౌళి ఏమి మోళీ చేసాడో తెలీదుగానీ ఆ పాటకు ఆస్కార్ విలువ కంటే ముందే ఎక్కువగా
ఆ పైన వుండే చిరంజీవి ఈ చిరంజీవిని కరుణించిన సమయం ఆసన్నమయింది. చిరుగారికి ఎన్ని సినిమాలు చేసినా రాని సంతోషం ఈ శుభపరిణామం. చిరుగారు చేసిన అన్ని పూజలు ఫలించిన పూజాఫలం ఈ రాబోయే బుల్లి మెగా స్టార్.
దాదాపు 10 సంవత్సరాల నిరీక్షణ, తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ గారికి వంశోద్దారకులు వున్నా, కానీ ఇప్పటి వరకూ మా చిరు గారికి లేకపోవడం ప్రతీ అభిమానికి చాలా బాధాకరమైన విషయం. ఈ తీపి కబురుకి యావత్ తెలుగు ప్రజానీకం సంతోషించదగ్గ పరిణామం.
@KChiruTweets ఆ పైన వుండే చిరంజీవి ఈ చిరంజీవిని కరుణించిన సమయం ఆసన్నమయింది. చిరుగారికి ఎన్ని సినిమాలు చేసినా రాని సంతోషం ఈ శుభపరిణామం. చిరుగారు చేసిన అన్ని పూజలు ఫలించిన పూజాఫలం ఈ రాబోయే బుల్లి మెగా స్టార్.
@KChiruTweets దాదాపు 10 సంవత్సరాల నిరీక్షణ, తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ గారికి వంశోద్దారకులు వున్నా, కానీ ఇప్పటి వరకూ మా చిరు గారికి లేకపోవడం ప్రతీ అభిమానికి చాలా బాధాకరమైన విషయం. ఈ తీపి కబురుకి యావత్ తెలుగు ప్రజానీకం సంతోషించదగ్గ పరిణామం.
@VertigoWarrior What a great devotion towards god. Awesome!!! I think every devotee of god should learn how to bow down our head before god by seeong this. Who told her to bend down in front of god. Truly amazing!!! 🙏🙏🙏