@TeluguScribe శాంతిపురం మండలం, తమ్మిగానిపల్లిలో సొంత కొడుకే తల్లిని కరెంట్ స్థంభానికి కట్టి డ్రామా ఆడినట్లు నిర్థారణ
•బంధువులతో ఉన్న ఆస్థి తగాదాల విషయంలో తప్పుడు ప్రచారం కోసం తల్లిని డ్రిప్ పైపులతో కట్టేసి బంధువులే చేశారని ఫేస్ బుక్ లో వీడియో పెట్టిన కొడుకు సురేష్
@paladiamaresh@ncbn House, Oka Shop, Valla Son ki job Inni Ichadu & Pension… Only pension ani evadu cheppadu…. Comment Ese Mundhu Endhuku Ellaro Telusko Thammuduu