Worst OTT apps I’ve seen in this era are @AhaTelugu and @etvwin
AHA: It automatically switches to other movies or shows. Dynamic change, which is very frustrating.
ETV Win: It supports Chromecast1 some movies and does not support for newer content even after taking a subscription
Motham Tirupati andhakaram lo undi. From 2hrs no power in entire Tirupati. Daily powercuts in uneven times. There is difference between @JaiTDP and @YSRCParty . Please look into it @naralokesh@ncbn
ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు జగన్‌రెడ్డికి వ్యతిరేకంగా చేసుంటే... వ్యవస్థల మ్యానేజ్మెంట్ అనే నినాదాన్ని ఈపాటికే ఎత్తుకునేవారు వాళ్ళు !!
కేసు పూర్తి పూర్వాపరాలు పై ఇంకా విచారణ మొదలుపెట్టకుండా.. ప్రాథమిక అభియోగాల ఆధారంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యల్ని చూపెడుతూ... సుప్రీంకోర్టు మొట్టికాయలు, సత్యమేవ జయతే అని పోస్టులు మొదలెట్టారు వైకాపా బ్యాచ్ !!
బాబాయ్ కి గొడ్డలిపోటు వేసిందెవరనే సత్యం ప్రజలందరికీ తెలిసిపోయింది... కోర్టులు చెప్పనవసరం లేకుండానే !
కోడికత్తి దాడి ఎందుకు జరిగిందనే సత్యం కూడా ప్రజలకు తెలిసిపోయింది... కోర్టులు విచారించనవసరం లేకుండానే !!
పింక్ డైమండ్లు, శ్రీవారి నగలు వ్యవహారాలు కూడా... కోర్టులో కేసులు ఉపసంహరించుకున్నప్పుడే ప్రజలకు తెలిసిపోయింది సత్యమేంటనేది !!
అలాగే... కల్తీ నెయ్యి వ్యవహారంలోని సత్యాన్ని కూడా ఆ స్వామివారే బయటపెడతారు తొందరలోనే !!
కాలం కొలిమిలో మరింతగా కాలి... ప్రకాశవంతం అవుతుంది ప్రతీ సత్యం !!
కావలసిందల్లా కొంచెం ఓర్పు, మరికొంత సహనం !!
@prakashraaj What you do with this. You are doing politics on twitter. Apart from that you are nothing. But your feelings are you are the central leader. What's this for us Indians.
Mingaleka mangalagiri anntlundhi nee vyavaharam.
#BufoonInPolotics
వచ్చింది రో సింగిల్ సింహం!
జగన్ అనే నేను (పులెందుల ఎంఎల్ఏ మాత్రమే)
తనకి ఏ విధమైన ప్రోటోకాల్ లేనప్పటికీ మంత్రుల తరువాత క్రమంలో అవకాశం కల్పించిన కొత్త ప్రభుత్వం! సిగ్గు తెచ్చుకో @ysjagan
అప్పుడే మాట తడబడుతుంది ఏంటో!
#YCP11#APAssembly
మనందరికీ ఏదొక peak moment ఉంటది.. తెగింపు వచ్చి ఏదైతే అది అయ్యింది అని అనిపించిన రోజు
2019 Dec లో అసెంబ్లీ గేట్లు వేసి బాబు గారిని రానివ్వలేదు. ఆ రోజు నాకు అలా అనిపించింది
That incident changed me a lot. But today CBN walked into same assembly like a KING ❤️🔥
Orey @SajjalaBhargavi Mee daddy ki cheppu guddalo dammunte Chandrababu Naidu ni jail ki pampamani. Appudu next time jagan team ke vote vestha naatho paatu Naa nundi 1k votes padathai... Ika tweets apu ra Babu.