ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులక రాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? వివిఐపి కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి... చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్ కూడా నిలిపివేసి చీకట్లో యాత్ర చేయించారు? పరదాలూ కట్టలేదు... చెట్లూ కొట్టలేదు.
ఈ దాడి విషయంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి బాస్ అయిన డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్ర గురించీ విచారణ చేయించాలి. వాళ్ళు తీసుకున్న భద్రత చర్యల్లో లోపాలు ఏమిటి? ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమిటనేది తేలాలి. ముందుగా సదరు అధికారులను బదిలీ చేసి, సచ్ఛీలత కలిగిన అధికారులకు విచారణ బాధ్యత అప్పగిస్తేనే గులక రాయి విసిరిన చేయి... ఆ చేయి వెనక ఉన్నదెవరో బయటపడుతుంది. సూత్రధారులు, పాత్రధారులెవరో తేలుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పర్యటించి ఎన్నికల సభలో పాల్గొన్నప్పుడే సెక్యూరిటీపరమైన లోపాలు వెల్లడయ్యాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. ఇలాంటి అధికారులు ఉంటే- గౌరవ ప్రధానమంత్రి గారు మరోసారి పర్యటించినప్పుడూ ఇంతే నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు. వీళ్లతో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహించగలరు? ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టిపెట్టాలి.
@ECISVEEP@rajivkumarec@CEOAndhra@AmitShah@HMOIndia@ArunSinghbjp
జనసేన నాయకులు, జన సైనికులకు నా విజ్ఞప్తి..
పింఛన్లు తీసుకోవాల్సిన వృద్ధులకు, దివ్యాంగులకు తోడుగా ఉండండి. పింఛన్ ఇచ్చే కార్యాలయానికి మీ వాహనంపై జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. పింఛన్ ఇప్పించండి. ఆ తరవాత ఇంటి దగ్గర దించి రాగలరు. సామాజిక బాధ్యతగా మీరంతా పింఛన్లు తీసుకొనేవారికి సహాయం అందించగలరు.
జనసేన శ్రేణులతోపాటు కూటమిలో భాగమైన టిడిపి, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరుతున్నాను.
@RebelTweetzz Range maintain cheyyandi rebels 500cr budget film ni pan indian film ni thisukoni remake film tho compare cheyyadaniki range maintain cheyyandi 🤣🤣
High budget and pan indian film tho rameke film compare chesala chesav kadha anna @PawanKalyan
వైసీపీ పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయి..
An unprecedented procedure to cut trees while AP CM travels.
These photos are from Amalapuram.
When you don’t read ‘Pushpa Vilapam’ by Sri Jandyala Papayya Sastry’, When you don’t understand Jagadeesh chandrabose experiments ,how plants and trees feel when you inflict injury to them, this is what happens.
If not CM at least Chief Secretary of AP should advise concern authorities not to cut trees in an indiscriminate manner.
An excerpt from ‘Pushpa Vilapam’ by’ Sri Jandyala Papayya Sastry’.
ఓయీ మానవుడా
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి అందమును హత్య చేసెడి హంతకుండా మైలపడిపోయెనోయి నీ.. మనుజ జన్మ ..
అని దూషించు పూలకన్నియల కోయలేక వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి గైకొని నాపై నీ కరుణశ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు.. ప్రభూ ...
The Minister of State for Home Affairs, Shri Ajay Kumar Mishra, in a written reply to a question in the Rajya Sabha answered the following today.
During the 3 years from 2019 to 2021, a total of 30,196 females from Andhra Pradesh which includes (7918 girls below 18 years) and (22,278 women, above 18 years) went missing.
A closer look at the numbers tell that the number of missing girls and women in our Andhra Pradesh has been on a rising trend. Why are our girls and women missing? What’s happening to them? Who will take responsibility?
Will the AP Mahila Commission come to the press and talk about this in public tomorrow? Will the AP Mahila Commission demand an explanation from the Home Ministry and DGP? Will the AP Mahila Commission finally act and question the YCP Govt?
JanaSena demands the Home Minister and DGP to respond.
#WakeupAPMahilaCommission
#SaveAPfromYCP
దయచేసి జనసేన అభిమానులు అలాగే నా మీద అభిమానం చూపించే సోదరులు ఎవ్వరు ఇప్పుడు జరుతున్న డిస్టర్బన్స్ లో reply లు ఇవ్వొద్దు.పూర్తిగా వీడియో చూసిన వాళ్ళు ఎవ్వరు నన్ను తిట్టరు. కావాలి అని అన్నదమ్ములు ఇద్దరి ఫ్యాన్స్ మధ్యలో గొడవలు పెట్టి jsp కి నష్టం చెయ్యాలి అని వైసీపీ ప్లాన్. 🙏.