🚨 పౌరుషం అంటే ఏంది? 🚨
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, శక్తివంతమైన నిజాం రాజు మీద తిరగబడడం మా పౌరుషం..
నిజాం, రజాకార్లతో సాయుధ పోరాటం చేయడం మా పౌరుషం..
ఆపరేషన్ పోలో అని ఇండియన్ ఆర్మీ రాకముందే.. నిజాం దగ్గర నుంచి 4,000 తెలంగాణ గ్రామాలను, సాయుధ పోరాటం చేసి తమ ఆధీనంలోకి తీసుకోవడం మా పౌరుషం..!!
1956లో.. తెలంగాణ - ఆంధ్ర కలపడం మీద, సిటీ కాలేజీ అప్పటి ప్రభుత్వంపై తిరగబడి 8 మంది అమరులు అయినా, పోరాటం చేయడం మా పౌరుషం..
1969 తెలంగాణ ఉద్యమంలో 369 మంది అమరులైనా.. పోరాటం చేయడం, రాష్ట్ర- కేంద్ర ప్రభుత్వాలకు ఉచ్చ పోయించడం మా పౌరుషం..
1980ల నుంచి.. మొన్నటి లొంగుబాటు దాకా.. దేశంలో ఎన్నో విప్లవ ఉద్యమాలకు బీజం వేసి, నాయకత్వం వహించడం అంటే పౌరుషం..
ఎన్కౌంటర్లతో తెలంగాణ బిడ్డలను చంపుతున్నా.. తెలంగాణ జెండా ఎత్తి.. జై తెలంగాణ అని నినదించడం పౌరుషం..
తన శరీరం 90% కాలిపోయినా కూడా.. జై తెలంగాణ అని నినదించడం పౌరుషం..
రబ్బర్ బుల్లెట్లను.. బాష్పవాయువును లెక్క చేయకుండా.. లాఠీలను, తూటాలను ఎదుర్కొని తెలంగాణ సాధించడం పౌరుషం.
ఆంధ్ర–రాయలసీమ నాయకులను, రౌడీలను, పెట్టుబడిదారులను ఎదిరించి.. తెగించి తెలంగాణ కోసం కోట్లాడడం అంటే పౌరుషం..
పరిపాలన రాదు అన్న వాళ్లకు.. తెలంగాణను No.1 గా చేసి చూపించడం పౌరుషం.
జై తెలంగాణ నినాదమే మా పౌరుషం ✊
#Telangana
@Uber@UberIN_Support@Uber_India
Hi Team
Just sometime I booked under go for my parents I selected uber cash but since my parents didn’t know they paid the amount again to driver
Double payment was done
Trying to reach you but didn’t happened
@amazonIN@amazonpay It’s very complex and I’m not finding an option to request for a call or make a call to customer care.
Trying to find that since morning , it’s very exhausting 😣
నీళ్ల కోసం రైతన్నల ధర్నా ✊🏻
చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలో సాగునీరు అందక నారుమడులు ఎండిపోతున్నాయని,
వరద కాలువ ద్వారా వెంటనే నీళ్లను విడుదల చేయాలని మల్యాల క్రాస్‌రోడ్డు వద్ద ఆందోళన చేసిన రైతులు.
రైతులకు మద్దతు తెలపడానికి వెళ్తున్న బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @TJEEVANREDDI, మాజీ ఎమ్మెల్యే @Ravishankar_BRS లను అడ్డుకున్న పోలీసులు.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగడంతో, పోలీసులు వారిని అక్రమంగా అరెస్ట్ చేశారు.
@DealsDhamaka Similar thing happened to me and confirmed me over mail that difference amount will be added to Amazon pay but nothing happened wasted time n energy contacting them over calls & mails
Hope at least they keep up their commitment with you🤞🏻
Looks like we are doomed!
What if the cars get damaged due to E20, and the insurance doesn't support the claim?
Who will bear the costs?
We pay road tax, car tax, fuel tax... if the car gets damaged, should we just sell it as scrap, pay tax on the scrap income too? 🤷♂️
@AmazonHelp I’ve just checked that for bill payment of amount less than ₹10,000/- there is no convenience fees charged.
So convenience will be be added for amount >₹15,000/- or anything in that range , kindly clarify ?
🚨 Shocked!
Never saw a convenience fee while paying my electricity bill using Amazon Pay Credit Card before. Just noticed one today! 😳
When did this become a thing?
@AmazonHelp@amazonpay@amazonIN Hi Swetha
But this is the first time I see that I’m charged with convenience fees till.
I’m paying bills since very long didn’t charged then but why only from now ?
No words. No more words to say 😭
If this happened in Europe or the US, the state would have been sued for millions of dollars.
No fear, no care, no value of life here