తల్లులను దూషించే ఎవరికైనా ఇలాంటి చర్యే సరైనది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో చట్టం, శాంతిభద్రతలు అమల్లో ఉన్నాయి కాబట్టి పోలీసులు చట్టప్రకారం వ్యవహరించారు; లేకపోతే, పోలీసు అధికారి తల్లిని దూషించిన వారి పట్ల గుజరాత్ పోలీసులు అనుసరించిన తీరే వీరికీ ఉండేది.
విధుల్లో ఉన్న ఒక పోలీసు అధికారి తల్లిని దూషించిన కేటీఆర్ PRO మరియు PA పట్ల ఇలా వ్యవహరించనందుకు BRS పార్టీ తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
మరో సెల్ఫ్ గోల్ కొట్టుకున్న @KTRBRS.
గతంలో తనని తానే హిట్లర్ అని ప్రకటించుకున్న తన తండ్రి కేసీఆర్ ను హటావో తెలంగాణ బచావో అని అర్థం వచ్చేలా పిలుపునిచ్చిన కేటీఆర్.
సూచన: ఇంకోసారి ఇతరులను వేలెత్తి చూపే ముందు నీ వీపు చూసుకో కేటీఆర్. వక్రీకరణ మానుకో వ్యక్తిత్వం పెంచుకో..
జై తెలంగాణ...జై జై తెలంగాణ
ఇదీ మొగోడి ఛాలెంజ్..
హైదరాబాద్లో మీకన్నా తక్కువ ఇండ్లు మేం కడితే, వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను.
మీకన్నా మేం ఎక్కువ ఇండ్లు కడితే, కేటీఆర్ పోటీ చేయకుండా ఉండాలి.
ఈ ఛాలెంజ్ స్వీకరించే దమ్ము ఉందా, కేటీఆర్?
దేశద్రోహులు..ఉగ్రవాదులు ఈ బిఆర్ఎస్ నేతలు..
కాలబెట్టడం, ధ్వంసం చేయడం, హింసాకాండ రేపడం.. ఇదే కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి విధానం.
వారికి అధికారం ఇవ్వకుంటే, వారి రాజకీయ నిరసనలకు ప్రజలు, రైతులు కలిసి రాకుంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కూడా వెనుకాడని క్రూరమైన మనస్తత్వం వీరిది.
కేసీఆర్ దత్తపుత్రుడు, కేటీఆర్ సోదరుడు బాల్క సుమన్ చేస్తున్న విధ్వంస కుట్రలు వింటే ప్రజలకు వీరి నిజస్వరూపం మరోసారి తెలుస్తుంది. సింగరేణి జీఎం ఆఫీస్, హైదరాబాద్ ఆఫీస్ కాలబెడతారంట, రాష్ట్రంలో రైల్వే లైన్లు కూడా ధ్వంసం చేస్తారంట.
వీళ్లు మనుషులా? పాకిస్థాన్ ఉగ్రవాదులా? శాంతియుతంగా ఉద్యమిస్తున్న కాలంలో రెచ్చగొట్టి వందలమంది ప్రాణాలు తీసిన హంతకులు, ఇప్పుడు ప్రశాంతంగా దేశానికే దిక్సూచిగా తెలంగాణ ఎదుగుతుంటే విధ్వంసాలకు కుట్రలు చేస్తున్నారు.
ఈ ఉగ్రవాదుల గురించి ప్రజలు అలర్ట్ కావాలి. ఈ చీడపురుగుల్ని శాశ్వతంగా తెలంగాణకు దూరం పెట్టాలి.
పోలీసులు వెంటనే ఈ చీడ పురుగుల పైన చర్యలు తీసుకోవాలి.
#BRSExposed
ముందు నుంచి చెప్తున్నాం..
పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గిస్తే దేశభక్తులు అనగానే తలలూపిన నా అమాయక ప్రజలకు అర్థం కాలే ..అది ధరలు పెంచే కుట్రకు మోడీ మంత్రమని.
నేడు పెరిగిన ధరలను ప్రశ్నిస్తే దేశద్రోహులైతే.. పది పైసలు పెంచితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లు ఎక్కిన మన తాతల నుంచి తండ్రుల దాకా దేశద్రోహులేనా???
Note: పెట్రోల్ డీజిల్ పై మోడీ ప్రభుత్వం రూ. 3 పెంపు కేవలం ఆరంభం మాత్రమే..ఈ ఆటలో ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి.
ముందుంది అసలు వినాశనం సినిమా..!!
#PetrolDieselPriceHike
#BjpFailedIndia
@revanth_anumula
పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తూ,సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజా ప్రభుత్వం!
సామాజిక న్యాయం,సమానత్వం లక్ష్యంగా – పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం @revanth_anumula గారు,మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని నెలకొల్పుతున్నారు.
#indirammaillu
Hon’ble Prime Minister Shri @narendramodi ji,
It is clear to every citizen that women reservations (which everybody supports), and Delimitation of Lok Sabha seats (on which there are many concerns), are different.
For example, if women quota is implemented immediately for state-wise Assembly seats, entire country will welcome.
Using women reservation as a red herring, attempts to push a population-based national Delimitation of Lok Sabha may serve the BJP in a very short run, but if it is unjust to Southern and smaller states, it will weaken our country in the long run.
National interest must be above any party interest. In the larger and long-term view, consider models other than simple pro-rata for #LokSabhaDelimitation
Here, I share one such potential models for your consideration. Kindly ensure we build a national consensus, starting with an all party view instead of pushing this significant policy in an unfair way.
అవినీతి చేయాలంటే మా ఎల్బీనగర్ ఎమ్మెల్యే చూసి నేర్చుకోవాలి
భూ కబ్జాలు చేయాలంటే మా ఎల్బీనగర్ ఎమ్మెల్యే చూసి నేర్చుకోవాలి
సీఎం రిలీఫ్ ఫండ్ దొంగ బిల్లు పెట్టి సబ్మిట్ చేయాలంటే మా ఎల్బినగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి
దళిత బంధు కూడా ఆయన అనుచరులకు ఇచ్చాడు దొంగసాటుగా దొంగలు దొంగలు ఊరు పంచుకున్నట్టు అది కూడా మా ఎమ్మెల్యేని చూసి నేర్చుకోవాలి
ఎమ్మెల్యే అయితే ఇట్లా కబ్జాలు చేయాలని మా ఎమ్మెల్యే ని చూసి నేర్చుకోవాలి అయినా అంతఃకరణ శుద్ధితో
Today, I attended the CWC (Congress Working Committee) meeting at the Congress Party’s central office in Delhi, chaired by Party President Shri Mallikarjun Kharge. I had the opportunity to participate alongside senior leaders Shri Rahul Gandhi and Smt. Priyanka Gandhi.
#CWCMeeting #CongressWorkingCommittee #IndianNationalCongress #MallikarjunKharge #RahulGandhi #PriyankaGandhi
తన్నీరూ..అవి ఎస్ఆర్ఎస్పి నీళ్లు..
అవి కాళేశ్వరం నీళ్లు కాదు అగ్గిపెట్టె హరీష్ గారు...కాంగ్రెస్ కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్లు..
నువ్వూ ,నీ మామ కట్టిన మేడిగడ్డ( కాళేశ్వరం) కాడికి పొయ్యి ఇదే సెల్ఫీ పెట్టు...మీ అసలు రంగు బయటపడుతది.
తెలంగాణ ప్రజలు మీ అవినీతి చూడలేనంత కండ్లు లేని కాబోదులు కాదు. వారిని అసత్యాలతో దృష్టి మరల్చాలని చూసే మీరు.. బుర్రలేని నాయకులు.
#BRSKaleshwaramScam
#WATCH | Hyderabad | Congress leader Sama Ram Mohan Reddy says, “Our CM Revanth Reddy visited Kerala for only 2 days for the Assembly election campaign. The response from Pinarayi Vijayan shows the impact of Revanth Reddy on Kerala elections. We are prepared to compare the development and welfare of Kerala to Telangana… That’s why our CM went to Kerala to explain the development model of Telangana… People are being deprived of their rightful shares, yet Pinarayi Vijayan is mute on a few things where he should have fought with the central government…”
ఊకుకనే రాలే బిడ్డ నెత్తిమీద కాలు పెట్టి తొక్కుకుంటూ వచ్చా ..,
రాసిపెట్టికోండి మళ్లీ అందరూ కట్టకట్టుకుని రండి
బరాబర్ మళ్లీ చూసుకుందాం… 2029 లో పాతాళనికే తొక్కుతా..!
ఇదే నా సవాల్ 🔥🔥@revanth_anumula#RevanthReddy#Telangana#Brs#congress
ప్రముఖ యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ శ్రీమతి మేనకా గాంధీ బృందం మర్యాదపూర్వకంగా కలిశారు.
మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారి బృందానికి వివరించారు.
గోసంరక్షణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిన విషయాన్ని ఆమెకు వివరించాను. ఎన్కేపల్లిలో గోశాల నిర్మాణానికి ఇప్పటికే శంకుస్ధాపన చేశామని తెలిపాను. రాష్ట్రంలో వివిధ ఆలయాల సమీపంలో గోశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పాను.
జంతు సంరక్షణ విషయంలో ప్రభుత్వ చర్యలపై మేనకా గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు.
#ManekaGandhi
#AnimalWelfare
#AnimalRights #TelanganaGovernment