కొత్తగా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించుకోవడానికి ఆసక్తి ఉన్న వారు, క్రియాశీలక వాలంటీర్లుగా బాధ్యత చేపట్టాలనుకునేవారు ఈ క్రింది నెంబర్ కు కాల్ చేసి బీప్ సౌండ్ తరువాత మీ పేరు, నియోజకవర్గం పేరు చెప్పగలరు.
08069932222
#JSPMembershipPhase3#IamJSPActiveMember
అప్పు రత్న జగన్ రెడ్డి @ysjagan
అప్పులు తీసుకోవడంలో అప్పుల అప్పారావు ను మించిపోయిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి
రోజుకు చేస్తున్న అప్పు - 205.759 కోట్లు
రోజుకు ప్రజల సొమ్ముతో కడుతున్న వడ్డీ - 65 కోట్లు
కేవలం గత 9 నెలల్లో చేసిన అప్పు - 55,555 కోట్లు
#AppuRatnaAPCM
ఛలో కొండగట్టు!!
రేపు (జనవరి 24న) జగిత్యాల జిల్లా, కొండగట్టు అంజన్న సన్నిధిలో జనసేన "వారాహి" వాహన పూజ జరిపించేందుకు కొండగట్టులో పర్యటించనున్న జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan